దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరిట తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తోంది షర్మిల. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి తనపై గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసి.. సిగ్గుండాలి కదా.. చెప్పుతో కొడతానంటూ […]
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రజాప్రస్థానం పేరిట రాష్ట్రావ్యాప్తంగా పాదయాత్ర చేస్తుంది. దానిలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుంది షర్మిల. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసింది షర్మిల. తాను నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళవారం నిరాహార దీక్షలు చేస్తుంటే.. మంత్రి నిరంజన్ […]
రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి.. వెన్నుదన్నుగా నిలవాలి అని ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ రైతు బంధును ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రైతు బంధు విషయంలో పలు అనుమానాలు, అపోహలు వినిపిస్తున్నాయి. అయితే వాటిపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రైతు బంధు విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. ‘జనవరి 1 నుంచి వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు రావడంతో రైతు బంధు జమ ఆలస్యమైంది. కొందరు […]
హైదరాబాద్- తెలంగాణ రైతులకు తీపి కబురు. ఈ రోజు నుంచి రైతు బంధు డబ్బులు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే రెవెన్యూ శాఖ నుంచి వ్యవసాయ శాఖకు రైతుల భూముల వివరాలు అందాయి. ఈ నెల 10 నాటికి ధరణి పోర్టల్‌లో నమోదైన భూముల పట్టాదారులు, అటవీ భూముల యాజమాన్య హక్కులు పొందిన వారు రైతుబంధు పథకానికి అర్హులని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ యాసంగి […]
మోదీ సర్కార్ సంచనల నిర్ణయం తీసుకుంది. 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు చట్టాలు రద్దుకు ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. అయితే సుధీర్ఘ కాలంలో ఈ చట్టాలపై రైతులు దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ సాగు చట్టాలను వెనక్కి తీసుకునేందుకు అంగీకారం తెలిపారు. అయితే మోదీ తీసుకున్న ఈ నిర్ణయంపై దేశ వ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారు. ఇక తాజాగా స్పందించారు తెలంగాణ వ్యవసాయ […]
హైదరాబాద్- తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పై చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో అందరికి తెలుసు. ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి మంగళవారం వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. ఆమె దీక్షను ఎద్దేవా చేస్తూ మంత్రి నిరంజన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొత్తగా మంగళవారం మరదలు బయలుదేరిందంటూ వైఎస్ షర్మిలను ఉద్దేశిస్తూ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. […]
పొలిటికల్ డెస్క్- రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఆరోపణలు గుప్పించుకోవడం సహజం. కానీ ప్రత్యర్ధులపై మాట్లాడేటప్పుడు ఒక్కోసారి నోరు జారుతుంటారు. ఇలా మాట మీరిన సందర్బాల్లో ఆ మాటను వెనక్కి తీసుకోవడమో, లేదా క్షమాపణలు చెప్పడమో చేస్తుంటారు పొలిటీషియన్స్. కానీ మహిళా నేతలపై మాట్లాడేటప్పుడు నోరు జారితే మాత్రం అది రచ్చ రచ్చ అవుతుంది. ఇదిగో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే నెలకొంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై వ్యవసాయ […]