ఆది పినిశెట్టి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడిగా ఆది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 2006లో తేజ దర్శకత్వంలో వచ్చి.. “ఒక ‘వి’ చిత్రం” సినిమాతో ఆది పినిశెట్టి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత మిరుగమ్ అనే తమిళ సినిమాలో నటించి మెప్పించారు. వైశాలి, ఏకవీర, గుండెల్లో గోదావరి, మలుపు వంటి సినిమాలో అద్భుతంగా నటించి అందర్ని మెప్పించాడు. అలానే సరైనోడు సినిమాలో విలన్ గా నటించి […]
సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి గురించి వార్తలు అంటే జనాలకు ఎంతో ఇంట్రస్ట్. మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్లకు సంబంధించిన వార్తలు తెలుసుకోవాలంటే.. ఎంతో ఆసక్తి కనబరుస్తారు. దాంతో సోషల్ మీడియా, మీడియాలో వారికి సంబంధించిన వార్తలు నిత్యం ఏదో ఒకటి వైరలవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి కనబరుస్తారు. దాంతో అలాంటి విషయాలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ స్టార్ కపుల్‌కి సంబంధించి ఇలాంటి వార్తలే వైరలయ్యాయి. […]
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేమ పెళ్లిళ్లు కొత్తేమీ కాదు. ఒకే సినిమాలో కలిసి నటించిన నటీ, నటులు ప్రేమలో పడటం.. ఆ ప్రేమ పెళ్లికి దారితీయ్యటం లాంటి సంఘటనలు చాలానే జరిగాయి. అలానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రాని. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు ఆది పినిశెట్టి. ఒక వైపు సోలో హీరోగా నటిస్తూనే.. విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల నుంచి […]
వేణు స్వామి.. ఏడాది క్రితం వరకు ఈయన గురించి జనాలకు పెద్ద పరిచయం లేదు. కానీ ఆయన గతంలో హీరోయిన్ సమంత గురించి చెప్పిన జాతకం నిజం కావడంతో.. ఒక్కసారిగా ఆయన పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత ఆయన సెలబ్రిటీల గురించి చెప్పిన వీడియోలు తెగ వైరలయ్యాయి. అలాగే పవన్ కళ్యాణ్‌కు కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బందులు తప్పవని కూడా వేణు స్వామి తెలిపారు. వేణు స్వామి స్వీటీ అనుష్క శెట్టి, రష్మిక వివాహాలపై కూడా సంచలన […]
సాధారణంగా అభిమాన సినీతారలు పెళ్లి పీటలెక్కనున్నారని తెలిస్తేనే ఫ్యాన్స్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా సినిమాలలో హీరోహీరోయిన్ల జంట చూడముచ్చటగా ఉన్నా.. ఒకే జంట మళ్లీ మళ్లీ సినిమాలు చేసినా.. ఆ జంట పెళ్లి చేసుకుంటే బాగుంటుందనే భావన ఫ్యాన్స్ అందరిలో కలుగుతుంది. కానీ.. ఆ ఇద్దరు హీరో, హీరోయిన్ ప్రేమలో పడితే మాత్రం పెళ్లి తప్పకుండా జరుగుతుంది. అలా ఇండస్ట్రీలో కోస్టార్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. ఇటీవలే తెలుగు హీరో […]
చిత్రపరిశ్రమలో మరో ప్రేమజంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతుంది. హీరో ఆది పినిశెట్టి – హీరోయిన్ నిక్కీ గల్రాని మెడలో త్వరలోనే మూడు ముళ్ళు వేయనున్నాడు. గత కొన్నేళ్లుగా గాసిప్స్ లో లవర్స్ గా నిలిచిన ఆది – నిక్కీలు ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆది పినిశెట్టి – నిక్కీ గల్రానిల […]
సినీ ఇండస్ట్రీలో మరో ప్రేమజంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది. టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రాని కొంతకాలంగా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. లవ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వచ్చిన వార్తలను ఇంతకాలం అవాయిడ్ చేస్తూ వచ్చారు. కానీ ఈసారి అలా చేయకుండా ఏకంగా నిశ్చితార్థం చేసుకొని వార్తల్లో నిలిచారు. తెలుగువాడైన ఆది పినిశెట్టి డిఫెరెంట్ సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగుతో పాటు […]
movie news : ప్రముఖ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానిలు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారనే వార్తలు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ స్టార్ కపుల్ మరి కొద్దిరోజుల్లో పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరికీ తాజాగా ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సౌత్ ఇండియాకు సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ ఛానల్ తమ ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, ఇతర ఏ […]