టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి కూతురు సుప్రీత గురించి కొన్ని వార్తలు చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే ఫ్యాన్స్ కి పెళ్లి వార్త చెప్పబోతుందని అంటున్నారు నెటిజన్స్. అందుకు కారణం కూడా లేకపోలేదు.
సురేఖావాణి కూతురు సుప్రీత లవ్ పడినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. తాజాగా జీ తెలుగులో వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ లో నిఖిల్ తోడుగా కనిపించింది.
నిఖిల్ విజయేంద్రసింహ… ఒక యూట్యూబర్ గా తన కెరీర్ ప్రారంభించి ఇప్పుడు ఒక యాంకర్ గా, ఒక నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి పాపులర్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా నిఖిల్ విజయేంద్ర సింహ అవార్డును అందుకున్నాడు. తెలుగు నుంచి ఈ అవార్డు అందుకున్న ఏకైక డిజిటల్ కంటెంట్ క్రియేటర్ విజయేంద్ర సింహ కావటం విశేషం. సోషల్ మీడియా ఇన్ ఫ్లూఎన్స్రర్ గా కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. […]
సురేఖా వాణి.. టాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు కాస్త సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటూ ఉంటారు. ఆమె కుమార్తె సుప్రితకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. మంచు లక్ష్మితో కలిసి లేచింది మహిళా లోకం సినిమా కూడా చేస్తోంది. ఇటీవలే సుప్రిత బర్త్ డే సెలబ్రేషన్స్ సోషల్ మీడియా అంతా వైరల్ అవ్వడం చూశాం. తాజాగా యూట్యూబర్ […]
నిఖిల్ విజయేంద్ర సింహా.. యూట్యూబర్, ఇన్‌ఫ్ల్యూఎన్సర్, యాంకర్, యాక్టర్ గా తనని తాను నిరూపించుకున్నాడు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ తాను అనుకున్నది అనుకున్నట్లు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటాడు. సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ ఫేమ్ సాధించిన నిఖిల్ ఆ తర్వాత ఓ కామెడీ షో యాంకర్ గా కూడా చేశాడు. తాను పడ్డ కష్టానికి కేంద్రం అవార్డు రూపంలో ఫలితం దక్కింది. స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సారుల కావొస్తున్న నేపథ్యంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలు […]