టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో ఒకరిగా హ్యాండ్సమ్ హంక్ రానా-మిహీకకు పేరుంది. సమాజానికి తనవంతుగా ఏదో ఒకటి చేయాలని తపనపడే మిహీక చేసిన ఒక పనికి నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేశారంటే..!
యశస్వి కొండెపుడి.. తెలుగు సంగీత ప్రపంచ ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. సరిగమప సింగింగ్ షోలో శర్వానంద్ నటించిన జాను మూవీలో లైఫ్ ఆఫ్ రామ్ పాట పాడాడు యశస్వి. ఈ పాటతో ఒక్క రాత్రిలోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు యశస్వి. అదీకాక తన గాత్రంతో సరిగమప సింగింగ్ ఐకాన్ టైటిల్ కూడా గెలిచాడు. దాంతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయాడు యశస్వి. అయితే తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు యశస్వి. […]
Divorce: ఏదైనా విజయం సాధించినపుడు దాన్ని సెలెబ్రేట్ చేసుకోవటం చాలా మందికి అలవాటు. అలాంటిది ఏదైనా ఓ గొప్ప విజయం సాధిస్తే.. సెలెబ్రేషన్స్ మామూలుగా ఉండవు. అందరినీ పిలిచి రచ్చ చేయాలనిపిస్తుంది. మధ్య ప్రదేశ్‌కు చెందిన ఓ 18 మంది మగాళ్లు తమ భార్యలతో విడాకుల కేసులో నెగ్గారు. చాలా ఏళ్ల తర్వాత విజయం సాధించటంతో సెలెబ్రేషన్స్‌కు తెరతీశారు. అలాగని, మామూలు సెలెబ్రేషన్స్ కాదు. పెళ్లిని ఎలాగైతే సెలెబ్రేట్ చేస్తామో అలాగన్న మాట. ఇందుకోసం ఏకంగా ఓ […]
ప్రస్తుతం అనేక మంది కొవిడ్ రోగులు వైద్యసాయం కోసం సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు. దీంతో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం తన సోషల్ మీడియా ఖాతాలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని తన ఖాతా ద్వారా పోస్ట్ చేసేందుకు అనుమతించారు. ఆస్పత్రులకు పడకలు అందించటంతో పాటు, కొన్ని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించి ఆదుకున్నారు జాన్ అబ్రహం. అలియా భట్ సామాజిక మాధ్యమాల ద్వారా కరోనా బాధితులకు సాయం చేస్తున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ […]