ప్రముఖ విమానాయాన సంస్థ ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిసిజిఎ) రూ. 30 లక్షల జరిమానా విధించింది. గత ఏడాది నవంబర్ లో ఎయిరిండియాలో ప్రయాణిస్తున్న మహిళపై శంకర్ మిశ్రా అనే ప్రయాణీకుడు మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై చర్యలు చేపట్టిన డిసిజిఎ ఈ భారీ జరిమానాను విధించింది.అదేవిధంగా ఈ ఘటన జరిగిన న్యూయార్క్-ఢిల్లీ విమానంలోని పైలట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ […]
లండన్, న్యూయార్క్ వంటి అభివృద్ది చెందిన నగరాల్లో అయినా కరెంట్ పోతుందేమో కానీ.. హైదరాబాద్‌లో మాత్రం పవర్ కట్ ఉండదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరం హైదరాబాద్ అని.. శుక్రవారం అప్పా పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన మెట్రో సభలో కేసీఆర్ స్పష్టం చేశారు. అలానే హైదరాబాద్ మెట్రోను ఎయిర్ పోర్టు వరకూ విస్తరించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం ఢిల్లీ వైశాల్యం కంటే పెద్దదని […]
దర్శకధీరుడు SS రాజమౌళి.. తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టామినాని ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనుడు. ఇండియన్స్ కు హాలీవుడ్ లెవల్లో సినిమాలు తీయ్యరాదు అన్న ప్రశ్నకు సమాధానంగా నిలిచిన ధీరుడు రాజమౌళి. హాలీవుడ్ మూవీలకు పెట్టే బడ్జెట్ లో సగం బడ్జెట్ పెట్టి.. హాలీవుడ్ రేంజ్ లో వసూళ్లు రాబట్టడంలో మన జక్కన్న దిట్ట. తెలుగు చిత్ర పరిశ్రమను వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ కు పరిచయం చేసిన ఘనత మాత్రం జక్కన్నదే. బాహుబలితో మెుదలైన జక్కన్న […]
175 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు మన కోహినూర్ వజ్రాన్ని ఎత్తుకెళ్లిన పాపానికి మనం ఇప్పటికీ తిట్టుకుంటూ ఉంటాం. మా వజ్రాన్ని మాకు వెనక్కి ఇచ్చేయండి అని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తాం. కానీ వాళ్ళు ఇవ్వరు, మనం అడగడం మానం. కోహినూర్ వజ్రానికి ఎందుకింత డిమాండ్ అంటే.. ఆ వజ్రం అమ్మిన డబ్బులతో ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ రెండున్నర రోజుల పాటు భోజనం పెట్టచ్చునని అప్పట్లో ఒక రాజు అన్నాడట. అందుకే అంత డిమాండ్ ఆఫ్ […]
ప్రస్తుత కాలంలో ఒకే జెండర్‌కి చెందిన వారి మధ్య ప్రేమ, వివాహం చేసుకోవడం వంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులు కూడా బిడ్డల సంతోషం కన్నా ఏది ముఖ్యం కాదని ఆలోచించి.. గే, లెస్బియన్ వివాహాలకు అంగీకారం తెలుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఇలా పెళ్లి పీటలు ఎక్కిన వారిలో ఎక్కువగా పురుషులే ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించి.. పెద్దలను ఒప్పించి.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న సంఘటనలు చాలా అరుదు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన […]
అల్లు అర్జున్.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ.. ఐకాన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే బన్నీ హీరోగా నటించిన తొలి చిత్రం గంగోత్రి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బన్నీకి జోడిగా అప్పటి స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లి.. అదితి అగర్వాల్ నటించారు. స్క్రీన్‌పై ఈ జోడి ఎంతో క్యూట్‌గా మెరవడమే కాక.. ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఆ తర్వాత అదితి అగర్వాల్ కొన్ని చిత్రాల్లో కనిపించింది. అనంతరం సినిమాలకు దూరమయ్యింది. ప్రస్తుతం […]
తెలుగు చిత్రపరిశ్రమలో అల్లుఅర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డ్యాన్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును బన్ని సంపాందించాడు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న బన్ని.. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ను బన్నీ షేక్ చేశారు. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ బన్ని నటకు ఫిదా అయ్యారు ఆడియన్స్. పుష్ప […]
ఓ మధ్యతరగతి కుటుంబం రోజు గడవాలంటే.. సుమారుగా 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎప్పుడైనా బయటకు వెళ్లి సరదాగా గడిపితే.. 1000-2000 పైనే ఖర్చవుతుంది. ఇక మధ్యతరగతి ఇళ్లల్లో పండగలు, పబ్బాలు, బర్త్‌డేలు వంటి ప్రత్యేక సందర్భాల్లోనే షాపింగ్ ఖర్చు ఉంటుంది. దానికి కూడా ఏడాది అంతా పొదుపు చేసిన డబ్బే ఉపయోగపడుతుంది. కానీ బడా బాబులు, డబ్బులున్న వాళ్ల సంగతి అలా కాదు. ప్రతి రోజు వేలల్లో, లక్షల్లో ఖర్చు చేస్తారు. అయితే ఎంతటి ధనవంతుడైనా […]
అగ్రరాజ్యమైన అమెరికాలో కాల్పులు కలకలం రేపాయి. న్యూయార్క్ నగరంలో ఓ దుండగుడు కాల్పులు జరిపిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 13 మంది గాయపడినట్లు సమాచారం. న్యూయార్క్ బ్లూక్లిన్ లో ఉన్న సబ్ వేలో మంగళవారం ఉదయం ఓ మాస్క్ ధరించిన వ్యక్తి ఉన్నట్లుండి స్టేషన్ లో విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు. కాగా నిందితుడు నిర్మాణ రంగ కార్మికుడిలా డ్రెస్ చేసుకుని ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలంలో విపరీతమైన పొగ కమ్ముకోవడంతో ఫైర్ సిబ్బంది, […]
పూర్వకాలంలో ఒకచోట నుంచి మరోచోటుకి ప్రయాణం చేయాలంటే నడిచి వెళ్లేవారు. ఆ తరువాత చిన్న చిన్న వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. రైట్ సోదరులు విమానం కనుగొన్న తరువాత మానవ ప్రయాణంలో వేగం పెరిగింది. ఇప్పుడు భూమిమీద నుంచి స్పేస్‌లోకి ప్రయాణం చేస్తున్నారు. అయితే, ఒక దేశం నుంచి మరోక దేశానికి ప్రయాణం చేయాలంటే విమానంలోనూ దూరాన్ని బట్టి సమయం ఉంటున్నది. దీంతో హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన విధంగానే హైస్పీడ్ విమానాలను తీసుకురావాలని అమెరికా, చైనా, ఫ్రాన్స్, […]