పూనకాలు తెప్పించే ఒక పాట వస్తుంటే మనుషులు డ్యాన్స్ వేయకుండా ఉండలేరు. అయితే వస్తువులతో కూడా డ్యాన్స్ చేయించే వారు ఉంటారు. అంటే బీట్ కి తగ్గట్టు వస్తువుల మూమెంట్స్ ని సింక్ చేస్తారు. తాజాగా వందకు పైగా కార్లు నాటు నాటు పాటకు డ్యాన్స్ చేశాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ఫోర్లు.. సిక్సులతో సాగే అభిమానుల కేరింతలు ఒకవైపు.. బెట్టింగ్ రాయుళ్ల పందాల జోరు మరోవైపు. అర్థమయ్యింది కదూ.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2023 ప్రారంభం కావడానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ధి రోజులే మిగిలి వున్నాయి. ఈ నెల 31 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులకు ఆనందాన్ని పంచె వార్త ఒకటొచ్చింది.
నిత్యానంద స్వామి.. ఈయన పేరు ఆధ్యాత్మికంగా కంటే కళాపోషణ పరంగానే ఎక్కువసార్లు వినిపించింది. లైంగిక వేంధింపుల కేసులో దాదాపు 50 సార్లు వాయిదాలకు తిరిగి.. పత్తా లేకుండా విదేశాలకు పరిపోయాడు. ఉన్నట్లుండి అకస్మాత్తుగా దక్షిణ అమెరికా దీవుల్లో తేలాడు. అక్కడ ఓ ద్వీపాన్ని కైలాస దేశంగానూ, తనని తాను ప్రధానిగానూ ప్రకటించుకున్నాడు. ఆ దేశానికి సొంత డాలర్ ను, తనకు ప్రత్యేకంగా రిజర్వ్ బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వార్తలు అన్నీ చూసి అంతా నిత్యానంద […]
2019లో ఓ గే జంట సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. న్యూజెర్సీలో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహ బధంతో ఒకటయ్యారు. ఇప్పుడు అదే జంట మరోసారి వార్తల్లో నిలిచారు. అమిత్ షా- ఆదిత్య దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ప్రకటించారు. వచ్చే మేలో తమకు తొలి బిడ్డ జన్మించబోతోందంటూ తెలిపారు. అందుకు సంబంధిచిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి వాళ్ల కథేంటో తెలుసుకుందాం.. అమిత్ షా- ఆదిత్య […]
సోషల్ మీడియా వాడకం పెరిగాక.. సెలబ్రిటీలు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు తమ సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా వారు వెల్లడిస్తుంటారు. హీరోలు మూవీలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంటే.. హీరోయిన్స్, బుల్లితెర నటీమణులు మాత్రం తమ అందచందాలతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్నారు. ఈ కోవలో ముందు వరుసలో ఉంటుంది బుల్లితెర అందం యాంకర్ అనసూయ భరద్వాజ్. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను తన సోషల్ మీడియా షేర్ చేస్తూ.. […]
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన దొంగలు హల్చల్ చేస్తున్నారు. తమ వద్దనున్న ఆయుధాలతో బెదిరించడం ఆ తర్వాత అందినకాడికి బంగారు నగలు, డబ్బులు, విలువైన వస్తువులను దోచుకెళ్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ఒకటి వైరల్ గా మారింది. న్యూజెర్సీలోని ఓ నగల దుకాణంలో చోరీ జరిగింది. ఏనిమిది మంది మఠా సభ్యులు మాస్కులు ధరించి మారణాయుధాలతో బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది. ఇక […]
జైలులో మహిళా ఖైదీలపై కొందరు హిజ్రాలు దారుణానికి పాల్పడ్డారు. ఏకంగా శారీక సుఖాలు తీర్చుకుంటూ చివరికి ఇద్దరు మహిళలను ప్రెగ్నెంట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? హిజ్రాల ఘటనపై జైలు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం. న్యూజెర్సీలో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ జైలు ఉంది. అందులో 800 మంది మహిళా ఖైదీలతో పాటు 27 మంది హిజ్రాలు కూడా ఉన్నారు. […]
ప్రస్తుతం నడుస్తోంది స్మార్ట్ యుగం. అందుకే ఈ కాలం పిల్లలు అంతే స్మార్ట్ గా ఉంటున్నారు. ప్రస్తుతం పిల్లలు నెలల వయసు నుంచే స్మార్ట్ ఫోన్ వాడటం మొదలు పెడుతున్నారు. ఫోన్ చేతికిచ్చి.. వారికి నచ్చిన వీడియోలు, గేమ్ లు పెడితే తప్ప తినడం లేదంటే ఎంతలా వీటికి అడిక్ట్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే పిల్లలు ఇలా స్మార్ట్ ఫోన్ ఇవ్వడం వారి ఆరోగ్యానికి ప్రమాదం అని.. పెరుగుదలపై దీని ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. […]