పార్లమెంటులో ఎంపీగారి బూతు వీడియో నిర్వాకం బ్రిటన్ పార్లమెంటులో సంచలనంగా మారింది. యూకేలో అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ నీల్ పరీశ్ పార్లమెంటులో అశ్లీల వీడియో చూశారు. ఓ కంట కనిపెట్టిన మహిళా ఎంపీలు స్పీకర్ కు తెలియజేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. దీంతో అయ్యగారి నిర్వాకంపై సొంత పార్టీ నేతలపై కసరుకుంటున్నారు. ఇది కూడా చదవండి: అప్పుడు ఎన్టీఆర్ పట్ల దుర్మార్గంగా వ్యవహరించి.. CM సీటు నుంచి దించేశారు: KCR తాజాగా ఈ అంశం […]