ఒక యంగ్ ప్లేయర్‌కు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వింత పనిష్మెంట్ వేసింది. ఎయిర్పోర్ట్ మొత్తం అలాగే తిరగాలని స్పష్టం చేసింది. అసలు ఎవరా ప్లేయర్? ఏంటా వింత పనిష్మెంట్ అంటే..!
ఐపీఎల్-2023లో కొందరు యంగ్ ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అందులో ఇద్దరు ఆటగాళ్లు ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నారు. వీళ్లిద్దరి జోరు చూస్తుంటే త్వరలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేలాగే ఉన్నారు.
Nehal Wadhera: ఐపీఎల్ 2023లో ఓ కుర్రాడు 101 మీటర్ల సిక్స్ కొట్టాడు. ఇంత పెద్ద సిక్స్ కొట్టిన తొలి భారత క్రికెటర్ అతనే.. అతను సిక్స్ కొడుతుంటే.. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గుర్తుకు వచ్చాడు..