అమ్మతనం.. పెళ్లైన ప్రతీ స్త్రీ కోరుకునే ఓ మధురానుభూతి. పెళ్లి తర్వాత ఎప్పుడెప్పుడు అమ్మా అని పిలిపించుకోవాలా అని ఎదురుచూస్తుంటారు మహిళలు. ఇక పది సంవత్సరాల తర్వాత తల్లి కాబోతున్నాను అని తెలిస్తే.. ఆ స్త్రీ పడే సంతోషం అంతాఇంతా కాదు. అయితే ఈ క్రమంలోనే గతేడాది నవంబర్ 24న తాను గర్భం దాల్చిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది సీరియల్ నటి నేహా మాద్ర. నేహా మాద్ర అంటే మీకు తెలియక పోవచ్చు.. చిన్నారి […]
ఆమె ప్రముఖ సీరియల్ నటి. ఎప్పుడో పదేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. కానీ సీరియల్స్ తో ఫుల్ బిజీ అయిపోయింది. పలు షోల్లోనూ కంటెస్టెంట్, హోస్ట్ గా ఎంటర్ టైన్ చేసింది. తెలుగువాళ్లకు ఎంతో ఇష్టమైన ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు తాను తల్లి కాబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఇన్ స్టాలోనూ మంచి భర్తతో తీసుకున్న కలర్ ఫుల్ పిక్ ని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ […]