ఎట్టకేలకు బిగ్‌బాస్ సీజన్ 6 ముగిసింది. అందరూ ముందే ఊహించినట్లుగా.. సింగర్ రేవంత్ విజేతగా నిలిచాడు. ఈ సారి బిగ్‌బాస్ సీజన్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. రన్నర్‌గా నిలిచిన శ్రీహాన్.. ఏకంగా 40 లక్షల రూపాయలు గెలిచాడు.. బిగ్‌బాస్ విజేతగా నిలిచిన.. రేవంత్‌కు మాత్రం ప్రైజ్‌మనీలో కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే దక్కాయి. ఇక చివర్లో నాగార్జున ఇచ్చిన ట్విస్ట్‌కు రేవంత్ సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఇక 21 మంది కంటెస్టెంట్లతో ఈ […]
సాధారణంగా సెలబ్రిటీలకు పెళ్లీడు వచ్చిందంటే చాలు.. ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని ఎదురు చూస్తుంటారు అభిమానులు. అలా పెళ్లీడుకి వచ్చిన సెలబ్రిటీలలో సినీ తారలతో పాటు టీవీ ఆర్టిస్టులు, యాంకర్లు కూడా లైన్ లో ఉన్నారు. ఎంతోకాలంగా పెళ్లి రూమర్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ విషయం ఏంటనేది అంత ఈజీగా క్లారిటీ ఇవ్వరు. కొద్దిరోజులుగా బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ టీవీ యాంకర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతలో ఆ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. మూడోవారం ఎలిమినేషన్‌లో ఎవరూ ఊహించని విధంగా నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యింది. నిజానికి నేహా చౌదరి ఇంత త్వరగా హౌస్ నుంచి బయటకు వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎంతో స్ట్రాంగ్ ప్లేయర్‌గా హౌస్‌లో అడుగుపెట్టి మూడోవారమే తిరిగి రావడంపై నేహా కూడా ఎంతో షాక్‌లో ఉంది. నిజానికి ఇంత త్వరగా వస్తానని తాను కూడా ఊహించలేదని చెప్పుకొచ్చింది. కానీ, బిగ్ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మూడు వారాలు పూర్తి చేసుకుంది. హౌస్‌లో కొత్త కెప్టెన్ ఆదిరెడ్డి తన మార్క్ చూపించేందుకు కృషి చేస్తున్నాడు. ఇంక హౌస్ నుంచి ఇప్పటికే ముగ్గురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం నో ఎలిమినేషన్ వీక్ కాగా.. రెండోవారంలో మాత్రం షానీ, అభినయశ్రీలను ఎలిమినేట్ చేశారు. ఇక మూడోవారం ఎవరూ ఊహించని విధంగా నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యింది. చాలామందికి ఈ ఎలిమినేషన్ కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజానికి మొదట […]
బిగ్ బాస్ హౌసులో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. వీకెండ్ వచ్చిందంటే చాలు అంటే కచ్చితంగా ఒకరు, హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. తొలివారం ఎవరినీ పంపించలేదు. రెండోవారం మాత్రం ఏకంగా అభియన, షానీ అంటే డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇక మూడో వారం ఎలిమినేషన్ కి టైమ్ వచ్చేసింది. ఇప్పుడు కూడా ఓ లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రేక్షకుల అంచనాలకు, బిగ్ బాస్ నిర్ణయానికి అసలు సంబంధమే ఉండదు. గత […]
బిగ్ బాస్ 6వ సీజన్ మెల్లగా పికప్ అవుతోంది. తొలి రెండు వారాలు కాస్త చప్పగా సాగిన ఈ షో.. మూడో వారానికి వచ్చేసరికి రసవత్తరంగా తయారైంది. నామినేషన్స్ లోనే గొడవలు పడ్డారు. ఫిజికల్ గా కొట్టుకోవడం ఒక్కటే తక్కువైంది. దీంతో ఈసారి ఏకంగా 10 మంది నామినేషన్స్ లో నిలిచారు. వీళ్లలో నేహా చౌదరి కూడా ఒకరు. ఇప్పుడు ఆమెకి సపోర్ట్ చేసి, ఓట్లు వేయమని ఏకంగా దిగ్గజ క్రికెటర్ చెప్పాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. మూడోవారంలో జరిగిన కెప్టెన్సీ కంటెండర్ల టాస్కులో హౌస్ మేట్స్ ఉగ్రరూపం దాల్చారు. ఎవరిని కదలించినా కొట్టేసేంత పని చేశారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో పోలీసులు, దొంగలుగా విడిపోయి నానా రచ్చ చేశారు. చివరకి ఆ టాస్కులో పోలీసులు విజయం సాధించారు. గీతూ రాయల్ కూడా స్వార్థపరురాలైన వ్యాపారస్థురాలిగా విజయం సాధించి కెప్టెన్సీ కంటెండర్ అయ్యింది. మొత్తానికి ఈ అడవిలో ఆట అనే టాస్కు పుణ్యమా అని […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రస్తుతం హౌస్‌లో ‘అడవిలో ఆట’ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్కు నడుస్తోంది. ఈ టాస్కులో హౌస్ మొత్తం రెండు గ్రూపులుగా విడిపోయి గేమ్ ఆడుతున్నారు. సగం మంది దొంగలుగా సగం మంది పోలీసులుగా వ్యవహరిస్తున్నారు. దొంగలకు ఆర్జే సూర్య నాయకత్వం వహిస్తుండగా.. పోలీసులకు యూట్యూబర్ ఆదిరెడ్డి నాయకత్వం వహిస్తున్నాడు. ఆట మొదలైన దగ్గరి నుంచి హౌస్‌లో రచ్చ షురూ అయ్యింది. అంతా గెలుపు కోసం పోరాడుతున్నారు. ఎలాగైనా గెలవాలి కెప్టెన్సీ […]
సింగర్ రేవంత్.. ఈ పేరు మొన్నమొన్నటి వరకు చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడు మనోడు బిగ్ బాస్ లో అడుగుపెట్టేసరికి.. ఆ తెలియని వాళ్లకు కూడా రేవంత్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. అసలు రేవంత్ ఎలా ఉంటాడు? టాస్కుల్లో ఎలా ఆడతాడు? లాంటి విషయాల గురించైనా సరే షో చూస్తున్నారు. ఇక ఎనిమిది రోజులుగా హౌసులో చలాకీగా ఉన్న రేవంత్.. తొమ్మిదిరోజు మాత్రం కుప్పకూలిపోయాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది […]
నేహా చౌదరి.. ఈమె హాబీస్, చేసే పనులు, స్పెషలైజేషన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఓ రోజు పడుతుంది. జాతీయస్థాయిలో జిమ్నాస్టిక్స్ లో ఛాంపియన్, స్టేట్ లెవల్లో స్విమ్మర్, యోగా ట్రైనర్, జిమ్ ట్రైనర్, సాఫ్ట్ వేర్ జాబ్, స్పోర్ట్స్ ప్రెజెంటర్, యాంకర్, మోడల్, డాన్సర్ ఇలా చాలానే ఉన్నాయి. కేవలం బిగ్ బాస్‌లో అడుగుపెట్టేందుకే ఆమె యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించిందంట. అనుకున్నదే తడవుగా ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్‌లో నేహా చౌదరి అడుగుపెట్టింది. మొదటి రోజు నుండీ […]