సాధారణంగా వెండితెర, బుల్లితెర పై ఒక్కసారి కనిపిస్తే చాలు జన్మధన్యం రా బాబూ అనుకునే వాళ్లు ఏంతోమంది ఉన్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ స్టూడియోల వెంట వేల మంది పడిగాపులు కాస్తుంటారు. ఇక ఇండస్ట్రీలోకి ఎంట్రీ తర్వాత నటించే పాత్రల ప్రభావం కూడా ఉంటుంది.
ఉప్పు ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఉంటుంది. ఉప్పు వంటల్లోనే కాకుండా ఇంట్లోని ప్రతికూల పరిస్థితులను అధికమించవచ్చు. ఎంత కష్టపడినా కొంతమందికి ధనం నిలువదు. ఉప్పు – ఐశ్వర్యానికి సంబంధం ఉంది. మహాలక్ష్మీదేవి క్షీరసాగరంలో నుంచి అవతరించింది. ఎంత కష్టం చేసినా చేతిలో డబ్బు నిలవదు అని ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. డబ్బు ఎల్లప్పుడూ వృధా ఖర్చు కాకుండా ఉండాలి అంటే కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ఇంట్లో పరిస్థితి బాగాలేకపోయినా ఇంటిని శుభ్రం చేసే సమయంలో కొద్దిగా […]
ఇప్పుడు ఏ సినిమాలు రిలీజులు లేవు. ఫ్యాన్స్ హడావుడి అంతకన్నా లేదు.. ఎవరూ గడపదాటి బయటకు రావడంలేదు. అలాంటప్పుడు మహేష్‌బాబు ఇంటి ముందు భారీ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారు? మరి ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు ఇంటి ముందు భారీగా సెక్యూరిటీ పెంచడం హాట్ టాపిక్ గా మారింది. కరోనా సెకండ్ వేవ్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. ఎంతటివాళ్లనైనా బలి తీసుకొంటోంది. దానికి సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేదు. గొప్ప, పేద, […]
ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది వైరస్ బారినపడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. తెలుగులో ఒకప్పుడు హీరోయిన్‌గా నటించిన సమీరా రెడ్డి., ఆమె భర్త ఆక్షయ్ వార్దేతో పాటు పిల్లలకు కూడా కొద్ది రోజుల క్రితం కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే క్వారంటైన్‌లోకి వెళ్లిన ఆమె వైద్యుల సూచన మేరకు తగిన చికిత్స తీసుకుంది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆమె కరోనా నుంచి కోలుకున్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సమీరా సోషల్‌మీడియా […]