యూపీఐ యాప్ పేమెంట్స్ మీద అదనపు ఛార్జీలు విధిస్తున్నట్లు వస్తున్న వార్తలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఎన్‌పీసీఐ ఏం చెప్పిందంటే..!
ఒకప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తులకు డబ్బులు ఇవ్వాలంటే షర్ట్ ఏసుకోవాలి, ప్యాంట్ ఏసుకోవాలి, స్కూటర్ స్టార్ట్ చేయాలి, బ్యాంకుకెళ్ళాలి, డిపాజిట్ ఫార్మ్ రాయాలి, డబ్బులు కట్టాలి, అవి వాళ్ళ అకౌంట్ లో పడాలి. మళ్ళీ వాళ్ళు షర్టు, ప్యాంటు, స్కూటరు, బ్యాంకు, విత్ డ్రా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఆ తర్వాత డెబిట్ కార్డులొచ్చాక రాసుడు ప్రక్రియ పోయి ఏటీఎం నుంచి తీసుడు, ఆన్ లైన్ లో గీకుడు ప్రక్రియ మొదలైంది. ఎప్పుడైతే పెద్ద నోట్ల […]
దేశంలో డిజిటల్ చెల్లింపుల వేగం పుంజుకుంటోంది. ఎక్కడ చూసినా.. గూగుల్ పే, ఫోన్ పే అంటూ డిజిటల్ వ్యాలెట్ల క్యూఆర్ కోడ్ లు దర్శనమిస్తున్నాయి. చిరువ్యాపారులు మొదలుకొని పెద్ద షాపింగ్ మాళ్లు, సూపర్ స్టోర్ వరకు.. అన్నింటా క్యూఆర్ స్కానింగ్ లు అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్ సదుపాయంతో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ చెల్లింపుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో నగదు చెలామణి తగ్గిపోయింది. అయితే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రజలు తిరిగి డబ్బును చెలామణీలోకి తిరిగి తీసుకొచ్చే […]
కరోనా కారణంగా మనదేశంలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీపై పేమెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు.. బ్యాంక్‌లు ఏటీఎం సేవల మీద పలు రకాల చార్జీల పేరుతో బాదుడు మొదలుపెట్టడంతో.. చాలా మంది యూపీఐ పేమెంట్స్‌కు షిప్ట్ అయ్యారు. కిరాణ షాపు మొదలు.. బంగారు ఆభరణాలు కొనుగోలు వరకు.. ఇలా ప్రతి చోటా యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. అయితే […]
క్రెడిట్ కార్డు.. ఈ మధ్యకాలంలో వీటి వినియోగదారులు చాలానే పెరిగారు. క్రెడిట్ కార్డు వినియోగించడం వల్ల ఏంటి లాభం? అని ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు. అయితే ఆర్థిక నిపుణులు సైతం సరైన పద్ధతిలో క్రెడిట్ కార్డు వినియోగిస్తే ఎన్నో లాభాలు ఉన్నాయని చెబుతుంటారు. అంతేకాకుండా మీరు వాడుకున్న బిల్లులు తిరిగి చెల్లించేందుకు 40 రోజుల సమయం కూడా ఉంటుంది. అంటే మీకు 40 రోజులపాటు వడ్డీ లేని రుణం అందిందనమాట. అందుకే క్రెడిట్ కార్డుల వినియోగం కూడా […]
క్రెడిట్ కార్డ్ వాడే వారికి ఈ వార్త తీపికబురు లాంటిది. యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు నుంచి చెల్లింపులు చేసే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. ముందుగా రూపే క్రెడిట్ కార్డ్ వాడే వారికి ఈ సేవలు అందబాటులోకి రానున్నాయి. ఎన్‌పీసీఐ తాజాగా బ్యాంకులతో సమావేశం అయ్యింది. ఇందులో పలు బ్యాంకులు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలు.. ఈ సేవలపై ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే.. యూపీఐ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డు నుంచి […]