సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, అవకాశాల పేరుతో కమిట్మెంట్ అడుగుతారని ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు, నటీమణులు, సీనియర్ నటీమణులు కామెంట్స్ చేశారు. తెలుగు ఇండస్ట్రీలో చిన్మయి నుంచి బాలీవుడ్ లో రాధికా ఆప్టే వరకూ చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్నామని అన్నారు. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్యాస్టింగ్ కౌచ్ ఉందని గతంలో దీనికి వ్యతిరేకంగా మీటూ ఉద్యమాన్ని కూడా నడిపారు. ఈ ఉద్యమంలో చాలా మంది హీరోయిన్లు చేరి బయటకు వచ్చారు. […]
లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న నయనతార.. ఒక పక్క హీరోలతో సినిమాలు చేస్తూనే, మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దుమ్ము లేపుతుంది. విభిన్నమైన కథలతో, థ్రిల్లర్ మూవీస్ తో ఆకట్టుకుంటున్న నయనతార.. తాజాగా మరో థ్రిల్లర్ సినిమాతో మన ముందుకు వస్తోంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార, సత్యరాజ్, అనుపమ్ ఖేర్ నటించిన హారర్ థ్రిల్లర్ కనెక్ట్. సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది నయనతార. ఈ సందర్భంగా ఆమె సుమతో ముచ్చటించింది. […]
నయన్-విఘ్నేష్.. మొన్నటి వరకు ప్రేమజంటగా ఉన్న వీళ్లిద్దరూ ఇటీవల పెళ్లి పేరుతో దంపతులుగా మారిపోయారు. ఎన్నో ఏళ్లుగా ప్రేమ విహారంలో తేలియాడిన ఈ జంట ఎట్టకేలకు మూడుముళ్ల బంధంతో ఏడడుగులు వేసి ఆలుమగలుగా మారిపోయారు. దీంతో వీరికి దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోని సినీ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎంతో ఆర్భాటంగా ఇరువురి కుటుంబ సభ్యుల నడుమ జరిగిన వీరి పెళ్లి వేడుక జూన్ 9న మహాబలిపురంలోని పెరటాన్ గ్రాండ్ రిసార్ట్ హోటల్ లో అంగరంగా వైభవంగా […]
Vignesh Shivan: పెళ్లి తర్వాత నయన తార, విగ్నేష్ శివన్‌ల జంట శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. దర్శనం తర్వాత తిరుమల మాఢ వీధులో నయనతార చెప్పులతో తిరగటం పెను దుమారం రేపింది. అంతేకాదు! ఈ జంట ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా మాఢ వీధుల్లో ఫొటో షూట్ సైతం నిర్వహించటంతో టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వారికి నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ […]
లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేష్ వివాహం మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, అతిరథమహారధుల సమక్షంలో నయనతార- విగ్నేష్ లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నయన్-విఘ్నేష్ పెళ్లికి.. సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్ సేతుపతి, సూర్యా, హీరో కార్తీ, అట్లీ, శరత్ కుమార్.. ఇంక బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ వంటి సినిమా సూపర్ స్టార్లు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు […]
లేడీ సూపర్ స్టార్ నయనతార, విగ్నేష్ శివన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, అతిరథమహారధుల సమక్షంలో మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో కన్నులపండువగా సాగింది. నయన్-విగ్నేష్ పెళ్లికి.. సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్ సేతుపతి, సూర్యా, హీరో కార్తీ, అట్లీ, శరత్ కుమార్ హాజరయ్యారు. ఇంక బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూడా నూతన వధూవరులను ఆశీర్వదించాడు. అట్లీ దర్శవకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో నయనతార హీరోయిన్ గా […]
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న చిత్రం ‘అన్నాత్తే’. తెలుగులో ఈ సినిమాకి ‘పెద్దన్న’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, ‘అన్నా చెల్లెళ్ల’ సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుంది. రజనీకాంత్ చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటించింది. ఈ మూవీలో రజినీ సరసన నయనతార నటిస్తుంది. మరో కీలక పాత్రల్లో మీనా, ఖుష్బు నటిస్తున్నారు. ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 4 […]
ఫిల్మ్ డెస్క్- బాహుబలి.. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన చిత్రం. తెలుగు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా భారతీయ సినీసాంకేతికతను మరో లెవల్ కు తీసుకెళ్లింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, నాజర్, రమ్యకృష్ణ, సత్యరాజ్ అద్భుత నటన, కనీవినీ ఎరుగని గ్రాఫిక్స్, భారీ సెట్టింగ్స్.. ఒక్కటేమిటీ బాహుబలిలో అన్నీ అద్భుతాలే. ఇక బాహుబలి కలెక్షన్స్ లో అన్ని సినిమాలను మించిపోయింది. ఇప్పటికీ ఏ సినిమా బాహుబలి రికార్డ్స్ ను క్రాస్ […]
ఫిల్మ్ డెస్క్- పెళ్లంటే.. మూడు ముళ్లు, ఏడడుగులు, నూరేళ్లు. మనిషి జీవితంలో వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే జీవితంలో పెళ్లి ఒక్కసారే జరుగుతుంది. అందుకే వివాహ వేడుకకు అంత ప్రాధాన్యం ఇస్తారు అందరు. ఇక సినిమా వాళ్లు, సెలబ్రెటీల పెళ్లిలైతే చెప్పక్కర్లేదు. సినమా హీరో, హీరోయిన్ల పెళ్లిల్లపై అందరికి ఆసక్తి. ఇక సహజంగానే సినిమా వాళ్లు చాలా మంది కొన్నాళ్లకే విడాకులు తీసుకుంటున్న ఘటనలు మనం చూస్తున్నాం. ఇక ఇప్పుడైతే పెళ్లి వరకు కాదు, నిశ్చితార్దం […]