డైరెక్టర్ కబీర్ గతంలో డ్రగ్స్, ఆల్కాహాల్‌కి అడిక్ట్ అవడంతో ప్రస్తుతం దాన్నుంచి బయట పడేందుకు రీహాబిటేషన్ సెంటర్‌లో చేరడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఆయన రీహాబిటేషన్ సెంటర్‌లో చేరడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య ఇంటిమేట్ సీన్ ఉంటుంది. ఆ సీన్‌లో ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటారు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సమాజంలో ఎన్నో జంటలు అన్యోన్యంగా కలసి జీవిస్తుంటే..కొందరు దంపతులు మాత్రం మనస్పర్థల కారణంగా విడిపోతుంటారు. అంతేకాక కొన్ని సందర్భాల్లో వారు ఒకరిపై మరొకరు పరువు నష్ట దావా కూడా వేస్తుంటారు. ముఖ్యంగా సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు వేస్తుంటారు. ఇలా తమ మాజీ భార్యలపై, భర్తలపై పరువు నష్ట దావా వేసిన నటీ, నటులు ఎందరో ఉన్నారు. తాజాగా ఓ నటుడు కూడా తన మాజీ భార్యపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశాడు.
నటుడిగా ఎంత గొప్ప పేరు సంపాదంచుకున్నా కూడా వ్యక్తిగత జీవితంలో మాత్రం నవాజుద్దిన్ సిద్దిఖీపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అతని భార్య అలియా తాజాగా అతనిపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. తమని ఇంట్లో నుంచి గెంటేశాడు అని ఆరోపించింది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ తరచూ ఏదో ఒక వివాదంలో నిలుస్తూ ఉన్నారు. భార్యతో గొడవలు ఇప్పటికి కూడా సద్దుమణగలేదు. ఈ లోపే మరో వివాదం తెరపైకి వచ్చింది.
తనను, తన పిల్లలను పట్టించుకోలేదని ప్రముఖ నటుడి భార్య ఆరోపణలు చేసింది. దాంతో ఖర్చుల కోసం చివరికి ఆ పని చెయ్యాల్సి వచ్చిందని సదరు నటుడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది.
బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. విభిన్న పాత్రలు పోషిస్తూ..నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల సంగతి అలా ఉంచితే.. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి నిత్యం ఏదో వివాదం నడుస్తూనే ఉంటుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీపై ఆయన భార్య ఆలియా గత కొంత కాలంగా సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే నవాజుద్దీన్ సిద్ధిఖీ తల్లిపై ఆలియా సిద్ధిఖీ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా […]
ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కుటుంబానికి, ఆయన భార్య ఆలియాకు మధ్య గత కొంత కాలంగా గొడవలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ గొడవలు రోజురోజుకు ముదురుతున్నాయి. చివరకు నవాజుద్దీన్ సిద్ధిఖీ తల్లి ఆలియా మీద పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు గొడవ వెళ్లింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆలియా 2010లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. పెళ్లయిన కొన్ని నెలలకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. గొడవలు […]
Nawazuddin Siddiqui: సౌత్ సినిమా వర్సెస్ నార్త్ సినిమా రగడ కొనసాగుతోంది. నార్త్‌లో సౌత్ సినిమాలు సాధిస్తున్న విజయంపై బాలీవుడ్ ప్రముఖులు కుళ్లుకుంటున్నారు. కొంతమంది బాహాటంగా దీనిపై స్పందిస్తుంటే.. మరికొంతమంది లోలోపల మదన పడిపోతున్నారు. అవకాశం వచ్చినపుడు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలోకి బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ చేరారు. బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమాలపై స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఇప్పటి వరకు నేను సౌత్ సినిమాలు చూడలేదు. […]