ఈ మధ్య కాలంలో సీరియల్, షోల ప్రమోషన్ కోసం.. అందులో నటించే వారి మధ్య.. లవ్ ట్రాక్ చూపించడం.. వారి మధ్య నిజంగానే ఏదో నడుస్తుందని జనాలను నమ్మించడం సర్వ సాధారణం అయిపోయింది. ఈ జాబితాలో ప్రదానంగా చెప్పుకోవాల్సింది రష్మీ-సుధీర్, వర్ష-ఇమ్మాన్యుయేల్. వీరి మధ్య వాస్తవంగా ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఆయా షోల నిర్వాహకులు.. రేటింగ్ కోసం వీరిని లవర్స్ లా చూపించి.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సీరియల్స్ విషయానికి వస్తే.. నటడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ రవి […]
నవ్యస్వామి.. ఈ పేరు చెప్తే ఎక్కువ మంది గుర్తు పట్టకపోవచ్చు. కానీ.., నా పేరు మీనాక్షి సీరియల్ హీరోయిన్ నవ్యస్వామి అంటే తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేదు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు నవ్యస్వామిని అంతలా ఓన్ చేసేసుకున్నారు. నవ్యస్వామి గత 6 ఏళ్లుగా తెలుగు సీరియల్స్ తో బిజీగా ఉంటోంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఆమె మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. నవ్య ఈ నేపథ్యంలోనే… ఆలీ హోస్ట్ గా చేస్తున్న ప్రముఖ […]