అభిమాన సెలబ్రిటీల నుండి గుడ్ న్యూస్ అనేది ఎప్పుడైనా, ఎలాగైనా రావచ్చు. జనరల్ గా హీరోలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొడితేనే సంతోషించే ఫ్యాన్స్.. అదే హీరో పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడంటే.. ఇది కూడా సంతోషించాల్సిన విషయమే. తాజాగా టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర తండ్రి అయ్యాడు.
అతడు తెలుగులో యంగ్ హీరో. హీరో అని మాత్రమే కాకుండా సహాయ పాత్రలు, విలన్ తరహా రోల్స్ లో నటించి ఆకట్టుకుంటున్నాడు. తాను తండ్రి కాబోతున్నట్లు చెప్పి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు.
సెలబ్రిటీలకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రో బ్యాక్ ఫోటోలు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. పుట్టినరోజులప్పుడో, మదర్స్ డే, ఫాదర్స్ డే వంటి అకేషన్స్ లో తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలా ఒక హీరో ఆ మధ్య షేర్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో అమ్మతో కలిసి దిగిన ఈ చిన్నోడు.. 2012లో హీరోగా చేసిన ఒక ప్రేమ కథా చిత్రంతో మంచి గుర్తింపు […]
ఒకప్పటితో పోలిస్తే.. ఈ మధ్య ఓటీటీ వినియోగం బాగా పెరిగిపోయింది. థియేటర్ కి వెళ్లి సినిమా ఎంతమంది చూస్తున్నారో.. అంతకు రెట్టించిన స్థాయిలో ఓటీటీలోనూ సినిమాలు, వెబ్ సిరీసులు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సినిమాలు నేరుగా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో కూడా మంచి మంచి థ్రిల్లర్స్ ఉంటున్నాయి. అలా మీ ముందుకు రాబోతున్న మరో సినిమా ‘రిపీట్’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో.. […]
తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా పేర్లే ఇంటిపేర్లుగా మార్చుకున్న సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. ఈ కోవలోకే వస్తుంది స్వాతి. స్వాతి అంటే మీకు తెలియకపోవచ్చు.. కలర్స్ స్వాతి అంటే వెంటనే మీ కళ్ల ముందు మెదులుతుంది. మాటీవీలో ప్రసారం అయిన కలర్స్ అనే టీవీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది స్వాతి. దాంతో ఆ ప్రోగ్రామ్ పేరే తన ఇంటిపేరుగా మారింది. ఆ తర్వాత తన అందం, అభినయంతో తెలుగు పరిశ్రమలో మంచి హీరోయిన్ […]
నందమూరి బాలకృష్ణపై నటుడు నవీన్ చంద్ర తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇదిలా ఉంటే వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి నటించిన చిత్రం విరాటపర్వం. ఎన్నో వాయిదాల నడుమ ఈ మూవీ ఎట్టకేలకు ఈ నెల 17న విడుదలకు సిద్దమవుతోంది. అయితే ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు విలక్షణ నటుడు నవీన్ చంద్ర. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్ లో […]
ఫిల్మ్ డెస్క్- నవీన్ చంద్ర తెలుసు కదా. అదేనండీ అందాల రాక్షసీ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు కదా. ఆ సినిమా యావరేజ్ గా ఆడినా నవీన్ చంద్ర నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత నవీన్ చంద్ర హీరోగానే కాకుండా, ఇతర పాత్రల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేతలో నెగెటివ్ క్యారెక్టర్ లో నవీన్ చంద్ర యాక్షన్ కు మంచి పేరు వచ్చింది. ఇటీవలె పరంపర వెబ్ సిరీస్‌తో అలరించిన […]