అక్కినేని నట వారసుడు అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా విషయంలో కుట్ర జరిగిందని నిర్మాత నట్టి కుమార్ సంచలన కామెంట్స్ చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు, రాజకీయ రంగానికి విడదీయ రాని అనుబంధం ఉంది. ప్రస్తుతం దానికి తగ్గట్లే హీరోలు, రాజకీయ నాయకులు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. గతంలో కొన్ని సినిమాలకు నిర్మాతలుగా రాజకీయ నాయకులు వ్యవహరించిన సందర్భాలూ ఉన్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇటు ఇండస్ట్రీలో.. అటు రాజకీయ రంగంలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. మరి ఆ వార్తలకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. నట్టికుమార్.. నిర్మాతగా […]