ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు,దర్శక, నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు.. వారి బంధువులు కన్నుమూస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగ సంబరాల్లో మునిగిపోయారు. కానీ బెంగాలీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకులు, రెండు పర్యాయాలు ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న పినాకీ చౌదరి కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న పినాకీ చౌదరి సోమవారం కలకత్తాలో తన నివాసంలో తుది శ్వాస […]
భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం అట్టహాసంగా జరుగుతుంది. 2019వ సంవత్సరం నుంచి వచ్చిన చిత్రాలకు ప్రకటించిన అవార్డులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందజేయనున్నారు. తెలుగు చిత్రాలకు ఐదు జాతీయ అవార్డులు దక్కాయి. జెర్సీకి రెండు, మహర్షికి మూడు అవార్డులు వచ్చాయి. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ నిలిచింది. అలాగే.. జెర్సీ చిత్రానికి గాను బెస్ట్ ఎడిటర్‌గా నవీన్ అవార్డు సాధించారు. ఈసారి 3 నేషనల్ అవార్డులను దక్కించుకుంది మహర్షి […]