నటీమణులను స్టార్ క్రికెటర్లు వివాహం చేసుకోవడం ఇటీవల పరిపాటిగా మారింది. అయినప్పటికీ నటీమణులు తమ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. అందం, పిట్ నెస్ పై శ్రద్ధ చూపిస్తున్నారు వారిలో ఒకరు ప్రముఖ క్రికెటర్ హార్థిక్ పాండ్యా భార్య నటాసా. ఓ బిడ్డకు జన్మనిచ్చినా కూడా ఆమెలో అందం ఇసుమంతైనా తగ్గలేదు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింటినీ షేక్ చేస్తున్నాయి.
హార్దిక్ పాండ్య-నటాషా దంపతులు వాలెంటైన్స్ డే రోజున మరోసారి పెళ్లి చేసుకున్నారు. గతంలో 2020లో వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లి తర్వాత జరిగిన పార్టీలో పాండ్యా దంపతులు వేసిన హాట్ డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. వేరే ఎవరో కాదులేండి.. తన భార్యనే మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా - నటాషా స్టాంకోవిక్ దంపతులు మళ్లీ పెళ్లాడనున్నారు. సంప్రదాయ పద్ధతిలో గ్రాండ్‌గా మ్యారేజ్ చేసుకోనున్నారు. కొడుకు పుట్టిన రెండేళ్ల తర్వాత వీళ్లు పెళ్లి చేసుకోనుండటం గమనార్హం. హార్దిక్ ప్రేమగాథలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి.
క్రికెటర్లకు సంబంధించి ప్రస్తుతం పెళ్లి సీజన్ నడుస్తున్నట్లే ఉంది. ఇంటర్నేషనల్ క్రికెటర్లు వరుసగా పెళ్లి బాట పడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో స్టార్ క్రికెటర్ చేరనున్నాడని తెలుస్తోంది.
క్రికెటర్లు అద్భుతంగా ఆడతారు. యాక్టర్స్ కూడా వండర్ ఫుల్ గా నటిస్తారు. తమకు సంబంధించిన ఫీల్డ్ లో చాలా పేరు తెచ్చుకుంటారు. అదే క్రికెటర్లను డ్యాన్స్ చేయమన్నా, నటీనటుల్ని క్రికెట్ ఆడమన్నా సరే చాలా కష్టం. అసలు ఎప్పుడు చేయని పనులు చేయాలంటే ఆ మాత్రం కష్టం ఉంది. ఒకవేళ తమకు తెలియనిది నేర్చుకోవాలంటే మాత్రం తిప్పలు తప్పవు. ఇప్పుడు కూడా సేమ్ అలానే జరిగింది. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య.. డ్యాన్స్ నేర్చుకోవడానికి తెగ […]
హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు ఒక సెన్సేషన్. ఒకప్పుడు బాగా రాణించిన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత కెరీర్‌లోనే గడ్డు పరిస్థితిని ఎదర్కొన్నాడు. వెన్నెముక సర్జరీ తర్వాత కూడా హార్దిక్ పుంజుకోలేక ఎంతో కష్టపడ్డాడు. టీమిండియా బౌలింగ్ చేయకుండా.. బ్యాటింగ్ విషయంలోనూ ప్రభావం చూపలేక ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. కెరీర్‌లో గ్యాప్ తీసుకుని కఠోర శ్రమ చేసి తిరిగి పునరాగమనం చేశాడు. తనని తాను నిరూపించుకునేందుకు ఐపీఎల్‌ను ఒక వేదికగా మార్చుకున్నాడు. లక్నో […]