ప్రస్తుతం పాక్ లో పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ లీగ్ లో తాజాగా ఓ పాక్ ప్లేయర్ ఉల్లంఘించిన నిబంధన మాత్రం చాలా సిల్లీగా ఉంది. ఈ విషయం మీకు తెలిస్తే కచ్చితంగా నవ్వకుండా ఉండలేరు.
క్రికెట్ లో స్లెడ్జింగ్ చేయడం, తోటి-ప్రత్యర్థి ఆటగాళ్లను అనుకరించడం ఎప్పటినుంచో ఉన్నదే. ఒకప్పుడు ఇలా చేస్తే క్రికెటర్లు కోప్పడేవారు గానీ టీ20 లీగ్స్ పెరిగిన తర్వాత అన్ని దేశాల క్రికెటర్లు చాలా వరకు ఫ్రెండ్స్ అయిపోయారు. ఐపీఎల్ పుణ్యామా అని విదేశీ ఆటగాళ్లు చాలామంది.. భారత క్రికెటర్లతో మంచి రిలేషన్స్ మెంటైన్ చేస్తూ వస్తున్నారు. మిగతా లీగ్స్ లోనూ ఇలా సొంత దేశం కావొచ్చు.. విదేశీ క్రికెటర్లతో కావొచ్చు కొన్నిసార్లు పలువురు క్రికెటర్లు పరాచకాలు ఆడుతుంటారు. ఇప్పుడు […]
పాకిస్థాన్ క్రికెటర్లపై మరోసారి వారి సొంత క్రికెట్ అభిమానులే మండిపడుతున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి.. న్యూజిలాండ్‌కు 15 ఓవర్లలో 138 పరుగుల టార్గెట్ ఇచ్చి బాబర్ అజమ్ విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఆ టార్గెట్‌ను ఛాలెంజ్‌గా తీసుకున్న న్యూజిలాండ్ టీ20 స్టైల్లో బ్యాటింగ్ చేసి.. మ్యాచ్ గెలిచేలా కనిపించింది. కానీ.. అప్పటికే లైట్ ఫెయిల్ అయిందని మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేయడంతో పాక్ ఓటమి నుంచి తప్పించుకుంది. పాకిస్థాన్ చూపించిన […]
క్రికెట్ ప్లేయర్ అంటే.. లగ్జరీ కార్లు, బంగ్లాలు, విమానాల్లో ప్రయాణాలు, చుట్టూ కోట్ల మంది అభిమానులు.. కోట్లకు కోట్లు డబ్బులు. సగటు వ్యక్తి ఓ క్రికెట్ ఆటగాడి గురించి ఇలాగే ఆలోచిస్తాడు. కానీ అతడు జాతీయ జట్టులోకి రావడానికి ఎంతగా కష్టపడతాడో ఎవరికీ తెలీదు. జాతీయ జట్టుకు ఎంపికైయ్యే క్రమంలో కోచింగ్ కోసం కన్నతల్లిదండ్రులను వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఇక దేశవాళీ క్రికెట్ లో నానా కష్టాలు పడి, సెలక్టర్ల దృష్టిలో పడటం అంత ఆశామాషీ విషయం […]
పాక్ బౌలర్లు వరల్డ్ క్లాస్ బౌలర్లు.. పాక్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కొవడం అంత సులభం కాదు. రానున్నరోజుల్లో పాక్ బౌలర్లు వరల్డ్ క్రికెట్ ను శాసిస్తారు. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లో పాక్ బౌలింగ్ ప్రదర్శన చూసిన తర్వాత వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ దిగ్గజాలు అన్న మాటలు. కానీ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో వారి బౌలింగ్ చూస్తే.. ఈ మాటలు అన్ని నీటి మీది రాతలుగానే కనిపిస్తాయి. […]
మనలో చాలామందికి చాలారకాల భయాలు ఉంటాయి. ఇంగ్లీష్ రాకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని తెగ ఆలోచిస్తుంటారు. ఇక సెలబ్రిటీలు అన్న తర్వాత పలుచోట్లకు తిరగాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఆయా ప్రాంతాలకు చెందిన వారితో మాట్లాడాల్సి ఉంటుంది. అందరికీ అన్ని భాషలు రాకపోవచ్చు కానీ హిందీ, ఇంగ్లీష్ కామన్ గా తెలుసుంటాయి. కాబట్టి ఆ భాషల్ని కచ్చితంగా నేర్చుకోవాలి. అయితే కొందరు క్రికెటర్లకు కేవలం హిందీ మాత్రమే వచ్చుంటుంది. ఇక కామెంటేటర్, జర్నలిస్టులు ఇంగ్లీషులో ప్రశ్నలు అడిగితే […]
మీరు టీ20 వరల్డ్ కప్ చూశారా? కచ్చితంగా చూసే ఉంటారు. ఇక ఈ టోర్నీలో పాక్ ఫైనల్ వరకు వెళ్లింది. టీమిండియా మాత్రం సెమీస్ లోనే ఓడిపోయి ఇంటిముఖం పట్టింది. ఈసారి టీమిండియా కప్ కొట్టకపోవడానికి బోలెడు కారణాలున్నాయి. వాటి గురించి ఎంత మాట్లాడుకున్నా సరే టైం సరిపోదు. కానీ టీమిండియా మేనేజ్ మెంట్ మాత్రం ఓ విషయంలో చాలా టైం వేస్ట్ చేస్తోంది. ఇప్పుడు ఆ విషయంలో నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. టీమిండియా […]
క్రీడా ప్రపంచంలో ప్రతీ ఆటగాడికి ఫిట్ నెస్ ఎంతో ముఖ్యం. ఆటగాడు ఎంత ఫిట్ గా ఉంటే.. ఆటలో అంత బాగా రాణిస్తాడు. ఇక ఆటగాళ్లు వారి కెరీర్ లో గాయల బారిన పడటం, అనారోగ్యం పాలవడం సహజమే. ఈ క్రమంలోనే తాజాగా అనారోగ్యం బాగాలేక పాక్ స్టార్ బౌలర్ నసీమ్ షా ఆస్పత్రిపాలైయ్యాడు. ప్రస్తుతం పాకిస్థాన్ ఇంగ్లాండ్ తో 7 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యం కారణంగా అతడు […]
హీరోయిన్ ఊర్వశి రౌతేలా.. ఈ పేరు చెప్పగానే గ్లామర్ బ్యూటీ. సోషల్ మీడియాలో ఎప్పుడు హల్ చల్ చేసే భామనే గుర్తొస్తుంది. హిందీతోపాటు ఈ మధ్య తమిళంలో ‘ది లెజెండ్’ చిత్రంలోనూ ఓ హీరోయిన్ గా చేసింది. ఇదంతా పక్కనబెడితే వేరే విషయమై కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆసియాకప్ జరిగినన్నీ రోజులు కూడా ఈమె గురించి సోషల్ మీడియాలో ఒకటే డిస్కషన్. ఇప్పుడు వాటన్నింటికీ ఊర్వశి ఎండ్ కార్డ్ వేసింది. ఆ వీడియో కాస్త ఇప్పుడు […]
క్రికెట్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు. సచిన్, ధోనీ, కోహ్లీ.. ఇలా చాలామంది పేర్లు చెబుతారు. ఇక్కడ వీళ్ల పేర్లు మాత్రమే ఎందుకు చెబుతున్నానంటే.. ఓ బౌలర్ వికెట్ తీయడం కంటే, మనకు బ్యాటర్ సిక్స్ కొడితేనే ఎక్కువ ఆనందపడిపోతాం. ఈ కారణం వల్ల బౌలర్స్ కంటే బాటర్లే ఎక్కువ ఫేమస్. తాజాగా జరిగిన ఆసియాకప్ లోనూ బ్యాట్స మన్ కంటే ఒకరిద్దరూ బౌలర్స్ ఫేమస్ అయ్యారు. పాక్ జట్టులో ఓ కుర్ర బౌలర్ అదరగొట్టేశాడు. జట్టు […]