హైదరాబాద్ లోని నార్సింగిలో శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. సాత్విక్ మృతితో అతడి తల్లిదండ్రులు, స్నేహితులు తీవ్రవేదనకు గురయ్యారు. సాత్విక్ కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న సాత్విక్(16) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సాత్విక్ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది.
ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య రెండు తెలుగు రాష్ట్రాలను కలచివేసింది. చదువుల ఒత్తిడి కారణంగా తన ప్రాణాలను తీసుకున్నాడు సాత్విక్. అయితే ఈ క్రమంలోనే నాగచైతన్య ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ లోని నార్సింగ్ లో శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సాత్విక్ సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. ఆ విద్యార్థి రాసిన లెటర్ ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తుంది.
మంగళవారం రాత్రి 10:30 గంటలకు ఇంటర్ విద్యార్థి సాత్విక్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే ఘటనపై తాజాగా కాలేజీ యాజమాన్యం స్పందించింది.
నార్సింగి చైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ క్లాస్ రూమ్ లో ఉరి వేసుకుని చనిపోయాడు. అయితే ఈ ఘటన మొదటి నుంచి ఏం జరిగింది? పూర్తి అప్ డేట్స్ మీ కోసం.
హైదరాబాద్ లోని నార్సింగిలో శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సాత్విక్ ఆత్మహత్యపై తోటి విద్యార్థులు సంచలన విషయాలు చెప్పారు.
కాలేజీలో సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్, వేధింపులను భరించలేక ఇటీవల ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ మరణించింది. ప్రీతి ఘటన మరువక ముందే మరో విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు.