ఆంధ్రప్రదేశ్.. నెల్లూరు నారాయణ గురించి ప్రత్యేక పరిచయం అక్కలేదు. టీడీపీ హయాంలో ఆయన రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు.
అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ రెండవ కుమార్తె శరణి ఇంట్లో ఏపీ సీఐడి అధికారులు సోదాలు చేపడుతున్నారు. ఈ భూముల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై హైదరాబాద్ లోని ఆమె నివాసంలో దాడులు చేపట్టారు.
జిల్లాల పర్యటనలతో ఫుల్ బిజీగా ఉన్నాడు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ.. దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు తడబాటులో చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ సాగుతోంది. బహిరంగ సభలో ప్రసంగించే సందర్భంలో తడబాటుకు గురయిన చంద్రబాబు.. టీడీపీలో ఉన్న నేతనే.. తెలుగుదేశం పార్టీలో చేరాలని బెదిరిస్తున్నారంటూ అధికార పార్టీపై విమర్శలు చేశాడు. ఇది చూసిన వారు.. ఇదేంది బాబు.. టీడీపీలో ఉన్న వ్యక్తిని […]
ఏపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల చైర్మన్ నారాయకు బెయిల్ రద్దు చేస్తూ చిత్తూరు కోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది. టెన్స్ క్లాస్ ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసులో ఇటీవల ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ పిటీషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్తూరు కోర్టు నారాయణ బెయిల్ రద్దు చేయడమే కాదు.. నవంబర్ 30 లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఏపిలో […]
ఏపీలో పదవ తరగతి పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం పెను సంచలనాలకు దారి తీసింది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరుసటి రోజు ఆయనకు చిత్తూరు నాలుగో అదనపు జడ్జి బెయిలు మంజూరు చేశారు. కాగా, మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలోనే ఆయన బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. పదో తరగతి ప్రశ్నా పత్రాల […]
ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. యితే, అరెస్టయిన కొన్ని గంటలకే చిత్తూరు కోర్టు ఆయనకు బేయిల్ ఇచ్చింది. చిత్తూరు పోలీసుల అభియోగాల్ని తోసిపుచ్చి, వ్యక్తిగత పూచికత్తు కింద వెనువెంటనే బేయిల్ ఇచ్చింది. నారాయణకు దిగువ కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని […]
Narayana : పదో తరగతి పేపర్ లీక్ కేసులో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ అరెస్ట్ జరిగిందని టీడీపీ నిప్పులు చెరిగింది. అయితే, అరెస్టయిన కొన్ని గంటలకే చిత్తూరు కోర్టు ఆయనకు బేయిల్ ఇచ్చింది. చిత్తూరు పోలీసుల అభియోగాల్ని తోసిపుచ్చి, వ్యక్తిగత పూచికత్తు కింద వెనువెంటనే బేయిల్ ఇచ్చింది. మంగళవారం ఉదయం ఆయన అరెస్ట్ దగ్గరనుంచి కోర్టులో హాజరు […]
Narayana: పదో తరగతి పరీక్షా ప్రశ్నా పత్నం లీకేజీ కేసులో మాజీ మంత్రి పి.నారాయణతో పాటు ఆయన భార్య రమాదేవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం హైదరాబాద్‌లోని వారి నివాసంలో ఏపీ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. విచారణ కోసం హైదరాబాద్‌నుంచి చిత్తూరుకు తరలించారు. ప్రస్తుతం ఈ అరెస్ట్‌పై రాజకీయ రగడ మొదలైంది. టీడీపీ నేతలు దీన్ని ప్రభుత్వపు రాజకీయ కక్ష సాధింపు చర్యగా పేర్కొంటున్నారు. నారాయణ కుమారుడు నిషిత్ వర్ధంతి రోజునే వారిని […]
ఏపీ మాజీ మంత్రి, టిడిపి నేత, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను కొండాపూర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఏపీ జరిగిన పదవ తరగతి పరీక్షల్లో వరుసగా.. ప్రశ్నా పత్రాలు లీకైన విషయం తెలిసిందే. ఈ విషయంపై పలువురు టీచర్లను అరెస్ట్ చేయగా.. వారంతా నారాయణ విద్యాసంస్థలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. నారాయణ అరెస్టు తో ఏపిలో రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. ఈ విషయంపై ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. […]
టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కొండాపూర్‌లోని ఆయన నివాసంలో చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని చిత్తూరు తరలిస్తన్నారు. నారాయణ సొంత బెంజ్ కారు 8888లోనే ఆయనను చిత్తూరు తీసుకెళ్తున్నారు. అయితే నారాయణను ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఏపీలో పదో తరగతి ప్రశ్న లీకేజీ వ్యవహారం ఎంత దుమారం రేపిందో అందరికీ […]