నరదిష్టి సోకితే నల్లరాయి కూడా పగిలిలిగిపోతుంది అనే మాట వినే ఉంటాము. ఆ మాట ముమ్మాటికీ నిజమే . ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతలివారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్లకి ఆరోగ్య సమస్యలు మాత్రమే కాదు ఆర్ధిక సమస్యలు కూడా మొదలవుతాయి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ దిష్టి, నా దిష్టి….థూ.థూ..థూ అంటూ.. మన ఇళ్లలో దిష్టి తీయడం మనం చూసే ఉంటాము. పాడు […]