పాలు, పాల ఉత్పత్తులో ప్రసిద్ధి గాంచిన సంస్థ హెరిటేజ్. ఇప్పుడు ఈ సంస్థ మరో ఉత్పత్తితో మార్కెట్ లోకి వచ్చింది. ’గ్లూకో శక్తి‘ పేరిట 200 మిలీ ప్యాక్ తో ఎనర్జీ డ్రింక్ ను తీసుకువచ్చింది. సమ్మర్ ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రొడక్ట్ఖ్ ను విడుదల చేసింది. ఇందులో గ్లూకోజ్ శక్తి ఉండనుంది. దీని ధర కూడా రూ. 10. తెలంగాణా, ఆంధ్రపదేశ్, కర్ణాటక, తమిళనాడులో ఇవి అందుబాటులో ఉండనున్నాయి. సూపర్ మార్కెట్లు, హెరిటేజ్ పార్లర్లు, […]
రాకెట్ యుగంలో ఉన్నా.. నేటికి కూడా మన సమాజంలో ఆడా మగా తేడాలు ఇంకా పూర్తిగా సమసిపోలేదు. నేటికి కూడా ఆడపిల్లను చిన్న చూపు చూసేవారు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో బాలికల విద్య కోసం.. ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు కూడా బాలికల విద్య కోసం ఎన్నో స్కాలర్‌షిప్‌లు తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి విద్యార్థినిలకు ఎన్టీఆర్ ట్రస్ట్ శుభవార్త చెప్పింది. ప్రతిభావంతులైన విద్యార్థినిలకు స్కాలర్‌షిప్ అందించనున్నట్లు ఎన్టీఆర్ […]
దేశంలో అత్యంత సంపన్న మహిళల జాబితాను విడుదల చేశారు. దీనిలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా తొలి స్థానంలో నిలిచారు. ఈ జాబితాను కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ – హురున్ వెల్లడించింది. 2021లో రూ.84,330 కోట్ల సంపదతో రోష్ని నాడార్‌కు భారత్‌లో అత్యంత సంపన్న మహిళ స్థానం దక్కింది. వరుసగా రెండో ఏడాది కూడా ఆమె ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక ఈ జాబితాలో నాలుగో స్థానంలో తెలుగు ప్రాంతానికి చెందిన దివీస్ […]
హైదరాబాద్- అసెంబ్లీలో తన భార్య నారా భవనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారని వెక్కి వెక్కి ఏడ్చిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. రోజులు గడిచిన కొద్ది చంద్రబాబు నార్మల్ అవుతున్నారు. ఆ ఘటన తరువాత తన కుటుంబంలో జరిగిన వివాహ వేడుకకు హాజరైన చంద్రబాబు చాలా ఉల్లాసంగా గడిపారు. దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనవరాలి వివాహం హైదరాబాద్ లో జరిగింది. బంజారాహిల్స్ […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారని కన్నీళ్లు పెట్టుకోవడం ఎంతటి సంచలనం రేపిందో అందరికి తెలుసు. ఈ అంశంలో అధికార వైపీసీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుధ్దం కొనుసాగతూనే ఉంది. ఇక ఈ ఇష్యూలోకి జూయినర్ ఎన్టీఆర్ ను కూడా లాగడంతో వ్యవహారం మరింత ముదిరింది. ఐతే తాము చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, అంతా […]