ఆడ పిల్లల విషయంలో తల్లిదండ్రుల తొందర పాటు నిర్ణయాలు వారికి గుది బండగా మారిపోతున్నాయి. చాలా వరకు ఆడ పిల్లల మనస్సు తెలుసుకుని పెళ్లిళ్లు చేయడం లేదు. దీంతో కట్టుకున్న భర్త కారణంగా ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. వారిని వ్యతిరేకిస్తే కాటికి పంపుతున్నారు.
ఈ మధ్యకాలంలో కారులో మంటలు తరుచుగా జరుగుతున్నాయి. ఎండాకాలంలోఅయితే ఇలాంటి ఘటనలు మరీ ఎక్కువగా చోటుచేసుకంటున్నాయి. ఖరీదైన కారు అయిన సరే ప్రయాణం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా నంద్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ కారు మంటల్లో తగలబడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నేటి చిన్నారుల్లో తెలివి తేటలు పుష్కలంగా ఉంటున్నాయి. పెద్ద విషయాన్ని కూడా చిటికెలో అవపోశన పట్టేస్తున్నారు. వారి వయస్సులో మిరాకిల్స్ చేస్తున్నారు. ఐదేళ్లు కూడా నిండని చిన్నారులు టాలెంట్ తో దూసుకువెళుతున్నారు. నంద్యాలకు చెందిన మోక్ష అయాన్‌కు కేవలం రెండేళ్లు పిల్లవాడు అద్భుతం చేశాడు.
ఈ మద్య కొంతమంది గురువులు డబ్బుకు కక్కుర్తి పడి పరీక్షా పేపర్లు లీక్ చేయడం.. మాస్ కాపీయింగ్ ని ప్రోత్సహించడం లాంటివి చేస్తున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్ తీర్చిదిద్దే స్థానంలో ఉన్న ఉపాధ్యాయులే ఇలాంటి పనులు చేయడం వల్లో కష్టపడి చదివే విద్యార్థులు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు.
ఇటీవల అడవుల్లో ఉండాల్సిన కృర జంతువులు పట్టణాలు, గ్రామాల్లో నివసించే జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎక్కువగా చిరుత, పులులు, ఎలుగు బంట్లు, తోడేళ్లు గ్రామాల్లో ఉండే సాధు జంతువలపై దాడులు చేసి చంపి తింటున్నాయి.
ఇటీవల కాలంలో తరచూ వన్యమృగాలు గ్రామాల్లోకి వస్తున్నాయి. అలానే వ్యవసాయ పనులకు వెళ్లిన వారిపై దాడి చేస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలో పెద్దపులి పిల్లలు కలకలం రేపాయి. పిల్లల కోసం తల్లిపులి వస్తుందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు ప్రతీ చిన్న కారణాలకు కూడా కన్నవాళ్లను అంతమొందిస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ కొడుకు తండ్రిని అతి దారుణంగా హత్య చేశాడు. ఎందుకో తెలుసా?
ఈ మద్య కాలంలో పని వత్తిడి, ఆర్థిక ఇబ్బందులు.. ఇతర కారణాల వల్ల మనస్థాపానికి గురై చాలా మంది విచక్షణ కోల్పోతున్నారు.. ఆ సమయంలో ఎదుటి వారిపై దాడులు చేయడం.. కొన్నిసార్లు హత్యలు చేయడం చూస్తున్నాం. తాము చేసిన తప్పు తెలుసుకునేలోగా జరగాల్సిన అనర్ధాలు జరిగిపోతున్నాయి
నేటికాలంలో మనిషిలో మానత్వం అనేది కనుమరుగవుతుంది. ప్రమాదంలో ఉన్న వ్యక్తి సాయం చేయకుండా తమదారిని తాము వెళ్తుంటారు. ఇలా మానవత్వం మంటగలిసి పోతుందనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.
ఆమెకు గత 8 నెలల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి భర్తతో సంతోషంగానే గడిపింది. అయితే ఈ వివాహిత నాలుగు రోజుల కిందట పుట్టింటికి వచ్చింది. ఇక సోమవారం ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి.. కూతురు ఇలా చేయడంతో తల్లిదండ్రులు, భర్త నమ్మలేకపోతున్నారు. అసలేం జరిగిందంటే?