ఎప్పుడైతే స్టార్ హీరోయిన్ సమంత తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకిందని ధైర్యంగా బయటకు చెప్పిందో.. ఆ తర్వాత మరికొంత మంది కథానాయికలు తమ హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. తాజాగా యంగ్ యాక్ట్రెస్ నందితా శ్వేత గత కొంత కాలంగా తను ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించింది.
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు నందిత శ్వేత. ఈమె హీరోయిన్గా పలు తెలుగు సినిమాల్లో నటించారు. తన తొలి తెలుగు సినిమా ‘‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటనతో మంచి ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. శ్రీనివాస కల్యాణం, బ్లఫ్ మాస్టర్, అధినేత్రి, 7, కల్కి, కపలధారి, అక్షర వంటి సినిమాల్లో నటించారు. ఇక, నందిత శ్వేత సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు ఆమెకు సంబంధించిన విషయాలను అభిమానులతో […]
ఢీ 14 డాన్సింగ్ ఐకాన్ షో ఎంతో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఢీ షోలో కంటెస్టెంట్స్ వేసే డాన్సులు ఒక ఎత్తు అయితే.. జడ్జెస్ ప్రియమణ-నందితా శ్వేత-జానీ మాస్టర్, హైపర్ ఆదీ, యాంకర్ ప్రదీప్ వీళ్ల మధ్య నడిచే ట్రాకులు బాగా నవ్విస్తుంటాయి. అంతేకాకుండా ఒక్కోసారి డాన్సుల కంటే వీళ్ల స్కిట్లు, పర్ఫార్మెన్స్ లకే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంటుంది. అలాగే తాజాగా విడుదల చేసిన ఢీ 14 డాన్సింగ్ ఐకాన్ ప్రోమోలో కూడా అదే జరిగింది. […]
నందితా శ్వేత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. 2016లో ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా నుంచి 2021లో వచ్చిన అక్షర సినిమా వరకు తన నటనతో ఆకట్టుకుంది. తమిళ, కన్నడ, తెలుగు సినిమాల్లో నందితా శ్వేతకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. నందితా శ్వేత యాక్టర్ మాత్రమే కాదు.. మోడలు, మంచి డాన్సర్ కూడా. ఆమె ప్రస్తుతం ఢీ డాన్సింగ్ ఐకాన్ ప్రోగ్రామ్ లో న్యాయ నిర్ణేతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. […]
తెలుగు బుల్లితెరపై పాపులర్ డాన్స్ రియాలిటీ షో ఏదైనా ఉందంటే.. ఢీ అనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా ఈ డాన్స్ రియాలిటీ తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ప్రస్తుతం 14వ సీజన్ రన్ అవుతుండగా.. గణేష్ మాస్టర్, నటి ప్రియమణి, హీరోయిన్ నందిత శ్వేత జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. యాంకర్ ప్రదీప్, హైపర్ ఆది, నవ్యస్వామి, రవికృష్ణ షోలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఢీ వచ్చేవారం ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. […]
సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది ఈరోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలపై ట్రోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఓ నెటిజన్ చేసిన కామెంట్ కి హీరోయిన్ నందితా శ్వేత కాస్త ఘాటుగానే స్పందించింది. హీరోయిన్స్ అన్నాక సోషల్ మీడియా ఖాతాలలో కొత్త కొత్త ఫోటోలు పోస్ట్ చేస్తారనే సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్స్ పెట్టే ఫోటోలపై ఎల్లప్పుడూ అభిమానులు, నెటిజన్లు ఓ కన్నేసి ఉంచుతారు. అలాగే […]