చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఆమె. చాలా తక్కువ టైమ్ లోనే ప్రపంచ స్థాయి మోడల్ గా మంచి గుర్తింపు సైతం తెచ్చుకుంది. అదీ కాక 2009లో మిస్ హైదరాబాద్ పోటీల్లో పాల్గొని కిరీటం దక్కించుకుంది. ఆ మరుసటి సంవత్సరమే మిస్ ఆంధ్రప్రదేశ్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. దాంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. అదీకాక తెలుగు బిగ్ బాస్ లో సైతం మెరిసింది ఈ భామ. తాజాగా ఓ కార్యక్రమంలో […]
ఎంత పెద్ద స్టార్స్ అయినా సరే చాలామంది దైవభక్తి ఉంటుంది. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్.. ఏకంగా హిమాలయాలకు వెళ్తుంటారు. ఇక తెలుగు హీరోలు కూడా చిన్న పెద్దా అనే తేడా లేకుండా సినిమాల విడుదల టైంలో పుణ్యక్షేత్రాల్ని దర్శనాలతో బిజీగా మారిపోతుంటారు. ఇక హీరోయిన్స్ కూడా ఇందులో మినహాయింపు ఏం కాదు. సినిమాలు, సోషల్ మీడియాలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా భక్తి విషయం వచ్చేసరికి చాలా పద్ధతిగా సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తుంటారు. ఇక వివరాల్లోకి […]
బిగ్ బాస్ షోలో పాల్గొని అవకాశాలు తెచ్చుకున్న వారిలో పలువురు ఉన్నారు. హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని, కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి వారిలో నందిని రాయ్ కూడా ఒకరు. ఇప్పుడు ఆమె పుట్టినరోజు వేడుకలు.. ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా జరిగాయి. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సినీ తారలు హాజరై సందడి చేశారు. ఇందులో సాయికుమార్, వరుణ్ సందేశ్, రాజ్ తరుణ్, డైరెక్టర్ సతీష్ వేగేశ్న, బిగ్ బాస్ […]