నందమూరి బాలకృష్ణ.. ఒక మాస్ హీరోగా ఆయనకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండ్రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన గురించే వార్తలు వైరల్ అవుతున్నాయి. వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో బాలయ్య కొన్ని వ్యాఖ్యలు చేయడం చూశాం. అక్కినేనిపై నోరు జారారంటూ ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట బాలయ్యకు సంబంధించి కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గత కొద్దికాలంగా బాలయ్య విషయంలో […]
చిత్రపరిశ్రమలో వారసుల ఎంట్రీ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇలా అందరూ తమ తమ కుమారులు, కుమార్తెలను సినిమాలలో పరిచయం చేస్తుంటారు. అయితే.. ఇక్కడ కూడా నటన మీద ఆసక్తి ఉన్నవారిని హీరోహీరోయిన్లుగా.. వేరే టెక్నికల్ ఎలిమెంట్స్ లో ఇంటరెస్ట్ ఉన్నవాళ్లను ఆ వైపుగా, ఇవన్నీ కాదని ప్రొడక్షన్ ఇంటరెస్ట్ ఉందంటే ప్రొడ్యూసర్స్ గా పరిచయం చేస్తున్నారు. టాలీవుడ్ లో దశాబ్దాలుగా నందమూరి హీరోల హవా కొనసాగుతున్న […]
నాన్న పనిచేసే చోటికి ఒకసారైనా వెళ్లాలని, ఆఫీస్ లో నాన్న చేసే పని చూడాలని చాలా మంది పిల్లలకి అనిపిస్తుంది. పిల్లలకే కాదు వారి తల్లికి కూడా తన భర్త చేసే పని చూడాలని అనిపిస్తుంది. అయిపోతే కొంతమందికే ఆ అవకాశం ఉంటుంది. అలా వారు ఆ అవకాశం దొరికినప్పుడు ఆఫీస్ కి వెళ్లి.. అక్కడ భర్త పనోడుతనాన్ని తోటి ఉద్యోగులు, బాస్ పొగుడుతుంటే ఆ ఫీలింగ్ ని మాటల్లో చెప్పలేనంత విలువైనదిగా ఉంటుంది. ఇలా అనుభూతి […]
సాధారణంగా సినీ పరిశ్రమలో నట వారసులుగా హీరోల కొడుకులు, కూతుర్లు అడుగుపెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలా మంది నట వారసులుగా తమదైన ముద్ర వేసి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తాజాగా మరో స్టార్ హీరో కూతురు సైతం సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతోందనే వార్త పరిశ్రమ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇంతకి ఆమె ఎవరో కాదు.. నటసింహం నందమూరి బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని. ఇప్పటికే అన్ స్టాపబుల్ షో ను మెుదటి నుంచి ఆమె వెనకుండి […]
నందమూరి బాలకృష్ణ.. ఆ పేరు వినగానే.. తెర మీద ప్రత్యర్థులను వెంటాడే సీన్లు.. తొడగొట్టి చెప్పే మాస్ డైలాగ్‌లే ముందుగా గుర్తుకు వస్తాయి. రీల్ మీద ఇలా ఉంటే.. రియల్‌గా వచ్చేసరికి.. అభిమానుల మీద చిందులు తొక్కిన బాలయ్యగానే ఎక్కువ సందర్భాల్లో కనిపించాడు. కానీ బాలయ్య అంత భోళా మనిషి ఇండస్ట్రీలో ఉండని.. సెట్‌లో తోటి ఆర్టిస్ట్‌లతో ఆయన ఎంతో కలివిడిగా ఉంటారని.. అందరిని ఆటపట్టిస్తూ.. జోక్ చేస్తూ సరదాగా ఉంటారని చాలా మంది చెప్పారు. కానీ […]
నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. అదే ఊపులో తెలుగు OTT ‘ఆహా’లో తాను హోస్టుగా నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోని కూడా బ్లాక్ బస్టర్ చేశాడు. అసలు బాలయ్య హోస్టింగ్ ఏంటని అనుమానించిన వారందరికి.. తాను సినిమాల్లోనే కాదు టాక్ షోలు కూడా అదరగొడతానని నిరూపించాడు. ఇటీవలి కాలంలో తెలుగులో ప్రసారమైన టీవీ షోలు, ఓటిటి షోలన్నిటిలో ‘అన్ స్టాపబుల్’ షో నెంబర్ […]