చిన్నప్పటి సంఘటనలంటే అందరికీ ఓ మర్చిపోలేని జ్ఞాపకం. అప్పటి ఫోటోలను అపురూపంగా చూసుకుంటుంటారు. పెద్దయ్యాక ఆల్బమ్ ఓసారి తిరగేసి చూసుకుంటే కలిగే ఫీలింగే వేరు.
నందమూరి తారకరత్న అకాల మరణం.. అటు నందమూరి కుటుంబాన్ని, ఇటు నందమూరి అభిమానులను శోక సంద్రంలో నింపింది. ఈ క్రమంలోనే తన కుటుంబంలో వచ్చిన కష్టం మరే ఇతర కుటుంబాల్లో రాకూడదు అని గొప్ప మనసుతో ఓ నిర్ణయం తీసుకున్నారు బాలయ్య.
మార్చి 18తో తారకరత్న చనిపోయి సరిగ్గా నెల రోజులు అవుతోంది. ఈ సందర్భంగా తరకరత్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. తారకరత్న భార్య ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది.