మన ఇంట్లో మనుషులతోనే కాదూ.. జంతువులు, పశు, పక్షాదులతో బంధాలు పెంచుకుంటుంటాం. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు, చిలుకలు, ఆవులు, గెదేలు వంటి వాటిని ఇంట్లో సభ్యుల్లాగా చూసుకుంటుంటాం. ఇక కుక్కలు, పిల్లులకైతే.. ఇంట్లో స్థానం కల్పిస్తుంటాం
సూపర్ స్టార్ మహేశ్ బాబు– కీర్తీ సురేశ్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట సినిమా మేనియా కొనసాగుతోంది. రెండ్రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 48 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది. ఈ సినిమాలో మహేశ్ కామెడీ టైమింగ్, లుక్స్, స్వాగ్ అన్నీ పోకిరి సినిమాని గుర్తుచేశాయంటూ ఫ్యాన్స్ సంబరపడి పోతున్నారు. కీర్తీ సురేశ్ ని కూడా డైరెక్టర్ పరశురామ్ ఎంతో […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు– కీర్తీ సురేశ్ జంటగా నంటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న థియేటర్లలో విడుదల అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది. మహేశ్ బాబు లుక్స్, డైలాగ్స్ పోకిరి సినిమాని గుర్తుచేస్తున్నాయంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు.. అటు టాలీవుడ్ ఇండస్ట్రీలోని దర్శకులు సైతం మహేశ్ సినిమా చూసి మంచి మార్కులు వేస్తున్నారు. అయితే ఇక్కడ ఓ ఇంట్రస్టింగ్ విషయం ఒకటి జరిగింది. అదేంటంటే.. మహేశ్ సతీమణి నమ్రతా […]
ఫిల్మ్ డెస్క్- టాలీవుడ్ స్టార్ హీరోలు సూపర్ స్టార్ మహేశ్‌బాబు, మెగా హీరో రామ్ చరణ్ మంచి స్నేహితులని అందరికి తెలిసిందే. ఐతే వీళ్లిద్దరే కాదు వీళ్లిద్దరి సతీమణులు నమ్రతా శిరోద్కర్, ఉపాసన కూడా బెస్ట్ ఫ్రెండ్స్. సమయం చిక్కినప్పుడల్లా వీరిద్దరి కుటుంబాలు కలుస్తుంటాయి. ఎవరింట్లో ఏ శుభ కార్యం జరిగినా అంతా అటెండ్ అవుతుంటారు. ప్రస్తుతం తమ తమ సినిమా ప్రాజెక్ట్ లలో మహేష్ బాబు, రామ్ చరణ్ బిజీగా ఉండటంతో, వాళ్ల సతీమణులిద్దరూ దుబాయ్‌లో […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత జంట.. టాలీవుడ్ లో వీరి జంట క్యూట్ కపుల్స్ అని చెప్పొవచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకుని వీరు వివాహ బంధంతో ఒక్కటై దాదాపుగా 16 ఏళ్లు గడుస్తోంది. ఇప్పటికీ చెక్కుచెదరని ప్రేమతో కలిసిమెలిసి ఉంటారీ జంట. వీరికి ఓ కొడుకు, కూతురు కూడా జన్మించారు. నమ్రత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. అయితే వీరి జంటను చూసి అందరూ కుళ్లుకునే విధంగా జీవిస్తున్నారు. ఇలా […]
ఫిల్మ్ డస్క్- ఈ రోజు అంతర్జాతీయ మాతృదినోత్సవం. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి, మాజీ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ తన పిల్లలు సితార, గౌతమ్ ల గురించి పలు ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. మహేష్ బాబు సినిమాలతో బిజీగా ఉంటుండగా, ఇంటిని, వాళ్ల వ్యాపారాలను నమ్రత జాగ్రత్తగా చూసుకుంటోంది. ఇక మహేష్ సినిమాలు లేనప్పుడు వైఫ్ నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారలతో జాలీగా వెకేషన్స్ కు వెళ్లిపోతారు. పిల్లలతో సరదాగా వేసిన ట్రిప్స్, […]