నిండు గర్భిణీ రైల్వేస్టేషన్ లో పురిటి నొప్పులతో బాధ పడుతుంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు. సాయం చేయమని అక్కడ ఉన్న వారిని అర్ధించారు. అలాంటి సమయంలోనే మానవ రూపంలో ఉన్న దేవత వారి ముందు ప్రత్యక్షమైంది.
సికింద్రాబాద్ దక్కన్ మాల్ అగ్ని ప్రమాద మంటలు ఇంకా చల్లారక ముందే.. నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అది కూడా.. నగరవాసులకు వినోదాన్ని పంచే నుమాయిష్ ఎగ్జిబిషన్ లో చోటుచేసుకోవటం గమనార్హం. ఈ ప్రమాదంలో ఐదు కార్లు దగ్ధమయినట్లు తెలుస్తోంది. పార్కింగ్ చేసిన ఓ ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ మంటలు పక్కనున్న మరో నాలుగు కార్లకు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు చెప్తున్నారు. వెంటనే ఫైర్ […]
హైదరాబాద్ లో ఓ దుర్మార్గుడు దారుణానికి పాల్పడ్డాడు. మిత్రుడితో స్నేహం చేస్తూనే అతడి లవర్ పైనే కన్నేశాడు. ఇంతటితో ఆగకుండా ఆ లవర్స్ ఇద్దరు ఏకాంతంగా కలిసున్నప్పుడు సీక్రెట్ కెమెరాతో వీడియోలు తీసి ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్ సల్మాన్ (23) అనే యువకుడు హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. […]
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. నిండు నూరేళ్లు తోడుగా ఉంటానని మాటిచ్చిన భర్తే చివరికి భార్యను దారుణంగా హత్య చేసి చివరికి తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పంజాగుట్టలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహానంద బిశ్వాస్ (24), పంప సర్కార్ (22) ఇద్దరు భార్యాభర్తలు. అస్సాం రాష్ట్రానికి చెందిన వీరికి గతంలో పెళ్లై ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రేమ్ నగర్ లో కాపురం పెట్టారు. […]