'రెండు మగ చీతాలతో ఆడ చీతా శృంగారం..' వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. జూ అధికారులే అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. కాకుంటే ఆ సమయంలో మగ చీతాలు రెచ్చిపోవడంతో గాయాల పాలై ఆడ చీతా కన్ను మూసింది.
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్నప్పుడు ఆటగాళ్లు గాయపడితే.. అతడి స్థానంలో మరో ఆటగాడు బరిలోకి దిగుతాడు. కానీ తాజాగా జరిగిన ఓ అంతర్జాతీయ మ్యాచ్ లో ఆటగాళ్లు గాయపడటంతో కోచ్ తో పాటుగా అసిస్టెంట్ కోచ్ కూడా మైదానంలోకి దిగి ఫీల్డింగ్ చేశారు.
క్రికెట్ భావోద్వేగాలతో కూడకున్న ఆట. ఇందులో ఫోర్లు, సిక్సులతో పాటు బాధ, సంతోషాలు ఒక రేంజ్‌లో ఉంటాయి. కొన్నిసార్లు ఎమోషన్ కట్టలు తెంచ్చుకొని కన్నీళ్ల రూపంలో బయటి తన్నుకొచ్చేస్తోంది. ఆరు అడుగుల ఆజానుభాహులైనా, ప్రపంచ స్థాయి ఆటగాడైనా.. క్రికెట్ ఆడించే భావోద్వేగాల ఆటకు తలొగ్గాల్సిందే. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లోనూ తాజాగా ఇలాంటి ఒక సంఘటనే చోటు చేసుకుంది. 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. 35 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సులతో […]
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మ్యాచ్ గురించి మంచి ఎనాలసిస్ ఇస్తాడు కానీ.. మ్యాచ్ ప్రిడిక్షన్‌లో మాత్రం దారుణంగా విఫలం అవుతాడు. అతని నోటి మాట పవరో ఏమో కానీ.. అతను ఏ జట్టు గెలుస్తుందని చెప్తాడో ఆ టీమ్ కచ్చితంగా ఓడిపోతుందని అభిమానులు చెప్తుంటారు. ఐపీఎల్ 2022లో అనేక సార్లు అలాగే జరిగింది. సరే ఐపీఎల్ కదా.. అన్ని జట్లు స్ట్రాంగ్‌గానే ఉంటాయి. ఏ టీమ్ ఎప్పుడు గెలుస్తుందో చెప్పలేం అనుకోవచ్చు. కానీ.. తాజాగా […]
భారత్, పాకిస్థాన్ లాంటి హేమాహేమీ జట్లను ఓడించి ఇటివల ఆసియా కప్ 2022 ఛాంపియన్‌గా నిలిచిన శ్రీలంక.. టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం తొలి మ్యాచ్‌లోనే చతికిల పడింది. పటిష్టమైన శ్రీలంకకు షాకిస్తూ.. నమీబియా టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లోనే సంచలనం సృష్టించింది. బలమైన జట్లకు కొన్ని పిసికూన జట్ల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఇప్పటికే మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డ క్రమంలో.. చిన్న టీమ్ నమీబియా వరల్డ్ కప్ ప్రారంభ బ్యాచ్‌లోనే ఆ విషయాన్ని […]
టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్-2 నుండి ఏ జట్లు సమీస్ కి వస్తుందన్న విషయంలో సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే ఈ గ్రూప్ నుండి పాకిస్థాన్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. మరో.. ప్లేస్ కోసం మిగతా టీమ్ లు పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగా ఈ శుక్రవారం నమీబియా వర్సెస్ న్యూజిలాండ్ టీంలు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న నమీబియా జట్టు ఆదిలోనే న్యూజిలాండ్ కి షాక్ ఇచ్చింది. ఫామ్ లో ఉన్న న్యూజిలాండ్ […]