శంకరలింగం నంబి నారాయణన్ ఇస్త్రో లో మూడు దశాబ్ధాలకు పైగా తన సేవలు అందించారు. 2019 లో భారత అత్యున్నత పురస్కారం పద్మభూషన్ అందుకున్నారు. 1994 ఇస్త్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న నంబి నారాయణన్ క్రయోజనిక్ ఇంజన్లు తయారీకి సంబంధించిన కీలక సమాచారం విదేశీయులకు అప్పగించారని కేరళా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. నంబి నారాయణన్ ని కావాలనే ఈ కేసులో ఇరికించారని.. ఈ కేసులో ఆయన ప్రమేయం లేదని.. ఇది తప్పుడు కేసని ఆయనకు క్లీన్ చీట్ ఇచ్చింది […]
ఇస్రో సంస్థలో ఏరోస్పేస్ ఇంజనీర్‌గా పనిచేసిన నంబి నారాయణన్.. తన జీవితంలో అనేక ఒడిదుడుకులని ఎదుర్కున్నారు. 1994లో ఇస్రోకు సంబంధించిన రహస్యాలను విదేశాలకు అమ్మారన్న కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారు. 50 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు. కుట్ర ప్రకారం ఆయన్ని కేసులో ఇరికించారని, ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, ఆయనపై తప్పుడు కేసు నమోదైనట్లు సీబీఐ వెల్లడించింది. సుప్రీం కోర్టు కూడా నంబిపై విచారణ ఆపాలంటూ కేరళ ప్రభుత్వానికి ఆర్డర్ వేసింది. ఆ […]
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. థియేటర్స్‌లోనే కాకుండా ఓటీటీలోనూ సత్తా చాటిన ఈ సినిమాకి మాధవన్ హీరోగా, దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం మాధవన్ తన ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో […]
Rajinikanth: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరి సినిమాను మరొకరు అభినందించుకోవడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒక హీరో సినిమా మంచి హిట్ అయ్యిందంటే మరో హీరో ఆ సినిమాను, ఆ చిత్ర బృందాన్ని సత్కరించడం కూడా మనం చూస్తూనే ఉంటాం. అయితే.. ఏ హీరో సినిమా అయినా చూశాక నచ్చితే అభినందించే హీరోలలో సూపర్ స్టార్ రజినీకాంత్ ముందే ఉంటారు. గతంలో చాలా సినిమాలను, హీరోలను అభినందించిన రజిని.. తాజాగా ‘ది రాకెట్రీ: నంబి ఎఫెక్ట్’ […]
తమిళ స్టార్ హీరో సూర్య దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు. ఎంతో సింపుల్ గా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇక తమిళ నటుడు మాధవన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సఖి చిత్రంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మాధవన్ ఈ మద్య విలన్ పాత్రల్లో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం మాధవన్ రాకెట్రీ అనే బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ సెట్ లో […]