సచిన్.. క్రికెట్ అభిమానులకు ఆరాధ్య దైవం. అభిమానులు ఎలాగైతే సచిన్ ను ఆరాధిస్తారో.. సచిన్ సైతం తన అభిమానులను అదే విధంగా ట్రీట్ చేస్తాడు. అయితే తాజాగా భారతదేశం వేదికగా జరుగుతున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో.. టీమిండియా లెజెండ్స్ జట్టుకు సారథిగా సచిన్ ఉన్నాడు. ఇక సచిన్ సారథ్యంలో వరుసగా 2వ సారి లెజెండ్స్ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక లెజెండ్స్ ను 33 […]
క్రికెట్ ప్రపంచంలోకి ఎందరో ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ కొందరే ప్రేక్షకుల మదిలో నిలిచిపోతారు. మరికొందరేమో అండర్ రేటెడ్ ఆటగాళ్లుగా మిగిలిపోతారు. అద్భుతమైన ఆట, నైపుణ్యం ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్బాల్లో జట్టులో స్థానం కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. ఇక టీమిండియా క్రికెట్ లో ఎంతో మంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. అందులో నమన్ ఓజా ఒకడు.. ”అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని” అన్నట్లు, ఓజా అద్భుతమైన ఆటగాడు అయినప్పటికీ అవకాశాలు […]
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్2022 లో టీమిండియా లెజెండ్స్ దుమ్ము రేపారు. విజయ జైత్రయాత్రను కొనసాగిస్తూ.. లెజెండ్స్ కప్ ను రెండవ సారి కైవసం చేసుకున్నారు. శనివారం శ్రీలంక లెజెండ్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియా లెజెండ్స్ 33 పరుగులతో విజయం సాధించింది. టీమిండియా ఓపెనర్ నమన్ ఓజా అజేయ శతకంతో మెరవగా.. వినయ్ కుమార్ తన ఆల్ రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. అనంతరం డ్రెస్సింగ్ రూంలో విన్నింగ్ సంబరాల్లో సచిన్ చిన్నపిల్లాడిలా నవ్వులు […]
భారత మాజీ క్రికెటర్, సన్ రైజర్స్ మాజీ ప్లేయర్.. నమన్ ఓజా తండ్రి వీకే ఓజాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడి.. పరారీలో ఉన్న అతడిని అరెస్టు చేసి కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మిగతా నిందితులందరినీ ఇప్పటికే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు తర్వాత, వీకే ఓజాను సోమవారం స్థానిక కోర్టు ముందు హాజరుపరచగా, అతడిని ఒకరోజు పోలీసు కస్టడీకి అప్పగించారు. ప్రసుత్తం పోలీసులు అతడిని విచారిస్తున్నారు. […]
మస్కట్‌లో జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్- 2022 క్రికెట్ లవర్స్ ని ఆకట్టుకుంటుంది. ఇందులో భాగంగా.. ఈ శనివారం మహారాజా, వరల్డ్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా మహారాజా 20 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. 210 పరుగుల లక్ష్యాన్ని ప్రపంచ జెయింట్స్ 19.3 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి ఛేదించింది. ఈ లెజెండ్స్ లీగ్ లో ఇది ఇండియా మహారాజాకు తొలి ఓటమి కాగా వరల్డ్ […]