పైసా ఖర్చు లేకుండా సోషల్ మీడియాని ఉపయోగించుకుని సినిమాకి కావల్సినంత పబ్లిసిటీ తెచ్చుకోవడంలో వర్మ తర్వాతే ఎవరైనా. సినిమా రిలీజ్ కి ముందు గలీజ్ గా వివాదాలు సృష్టించడం వర్మ స్టైల్. ఇక రీసెంట్ గా తన డేంజరస్ మూవీ ప్రమోషన్ విషయంలో కూడా ఇదే స్ట్రాటజీని అప్లై చేశారు. బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చుని.. ఇంటర్వ్యూ చేశారు. అంతేనా అషు రెడ్డి కాలిని ముద్దాడిన ఫోటోలని కూడా షేర్ చేశారు. […]
సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీకి పెట్టింది పేరు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన మాటలు, ట్వీట్స్ మొదలుకొని సినిమాల వరకూ అన్ని వివాదాలకు దారితీసేవే. అయితే.. కెరీర్ ప్రారంభంలో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు రూపొందించిన వర్మ.. గత కొన్నేళ్లుగా తాను సెట్ చేసిన ట్రెండ్ కి విరుధ్ధంగా సినిమాలు తెరకెక్కిస్తూ వివాదాల్లో నిలుస్తున్నాడు. కానీ వర్మ ఎంత కాంట్రవర్సీ సినిమా తీసినా చూసే ప్రేక్షకుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా డేంజరస్ […]
వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా నిర్మించిన చిత్రం డేంజరస్. అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇండియాలోనే మొదటి లెస్బియన్, క్రైమ్, యాక్షన్, లవ్ స్టోరీ చిత్రం ఇది. ఈ చిత్రాన్ని థియేటర్లు, పే అండ్ వ్యూ విధానంలో తీసుకొస్తున్నారు. ఈ చిత్రం అమ్మకానికి రామ్ గోపాల్ వర్మ కొత్త దారిని ఎంచుకున్నారు. నాన్ ఫ్యూజిబుల్ టోకెన్స్.. విధానంలో ఈ చిత్రానికి ఫండ్ కలెక్ట్ చేశారు. ఆర్జీవీకున్న క్రేజ్‌తో మొత్తం టోకెన్లు […]