నల్లమల అడవిలో 25 ఏళ్ల యువతి అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. అందునా.. కుటుంబసభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్న యువతి ఆ తర్వాత కాసేపటికే కనపడకుండా పోయింది. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది.
తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా చెప్పుకునే సలేశ్వర జాతర నిన్నటి నుంచి ప్రారంభం అయ్యింది. నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల సలేశ్వరం క్షేత్రంలో కొలువైన శివలింగం ఇత్తడితో చేసిన పడగమధ్యలో సలేశ్వరం లింగమయ్య కొలువుదీరి ఉంటాడు. స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తుతారు.
మాఘ మాసం మొదలైంది. పెళ్లి హడావుడిని తెచ్చింది. ఎటు చూసినా వివాహ తంతే. కళ్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. పెళ్లిళ్లు బంధువులు, చుట్టాల రాకతో సందడి నెలకొంటున్నాయి. అయితే తెలంగాణాలోని ఆ ఊరు పెళ్లిళ్లు జాతరను తలపిస్తున్నాయి. ఎటు చూసినా పెళ్లిళ్ల హడావుడే కనిపిస్తోంది. అదే నాగర్ కర్నూల్.
ఇతని పేరు లింగస్వామి. వయసు 24 ఏళ్లు. ఉన్నత చదువులు పూర్తిన చేసిన ఈ యువకుడికి చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేదే ఇతని కల. దీని కోసం పుస్తకాలతో కుస్తి పట్టి చివరికి ఆ యువకుడు చిన్న వయసులోనే తాను కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాడు. అలా తన జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలోనే ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ యువతి కూడా ఇతని ప్రేమను అంగీకరించింది. అలా కొంత కాలం పాటు వీరిద్దరి […]
యువతకు బలంగా ఉండే కోరిక ఇదొక్కటే. నచ్చిన బైక్ కొని రోడ్లపై రయ్య్ రయ్య్ మంటూ తిరిగడం. ఆర్థిక స్థోమత ఉన్నవారు నచ్చిన బైక్ తెచ్చుకుని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఆర్థిక స్థోమత లేని చాలా మంది యువకులు తమ కోరికను చంపుకుంటుంటారు. అయితే ఓ యువకుడు నచ్చిన బైక్ ను కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. ఆర్థికంగా బలంగా లేని ఆ తల్లిదండ్రులు తర్వాత కొనిస్తామని కొడుకుకు నచ్చచెబుతూ వాయిదాల పర్వాన్ని కొనసాగించారు. దీంతో మనస్థాపానికి […]
ప్రేమ అనే బంధం ఒక మధురానుభూతి.. తమ ప్రేమను గెలిపించుకుని ఆనందంగా జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. కానీ, భగ్న ప్రేమికులుగా మిగిలిపోయి.. ప్రియురాలు/ప్రియుడిని మర్చిపోలేక జీవితాన్ని నెట్టుకొస్తున్న వారు కూడా లేకపోలేదు. ఈ రెండు వర్గాలు కాకుండా మరో క్యాటగిరీ కూడా ఉంది. అదే ప్రేమ కోసం పోరాడి పెద్దల చేతుల్లో బలైపోయిన వారు. ఈ వర్గానికి చెందిన వారు కూడా.. ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఆ జాబితాలోకి మరో పేరు చేరింది.. […]
ఈ మధ్యకాలంలో అత్యాచార దాడుల విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఐదేళ్ల చిన్నారుల నుంచి 70 ఏళ్ల పండు ముసలవ్వల వరకు ఎవరిని కూడా వదలకుండా కొందరు విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా అత్యాచార యత్నానికి పాల్పడుతున్నారు. దీనికి సహకరించకపోతే హత్యలు చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ 70 ఏళ్ల ముసలవ్వపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. […]
ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉగాది పండుగ రోజే తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాద రూపంలో దూసుకొచ్చిన మృత్యువు నలుగురి ప్రాణాలను కబళించింది. తుర్క పల్లి వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ఒక దిమ్మెను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంబవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. […]