నాగార్జున రియల్ హీరో సీఎం రేవంత్ ప్రశంసలు రెండేళ్ల తర్వాత మారిన లెక్క: నాగ్ ఉదారతకు సీఎం జై హైదరాబాద్ రాజకీయాల్లో, టాలీవుడ్లో నిన్న సాయంత్రం జరిగిన ఈ సీన్ మాత్రం ఏ సినిమా క్లైమాక్స్కి తక్కువ కాదు! 2024 ఆగస్టులో ఎక్కడైతే హైడ్రా బుల్డోజర్లు గర్జించాయో.. సరిగ్గా రెండేళ్ల తర్వాత అదే చోట ఒక అద్భుతమైన విజువల్ కనిపించింది! ఒకప్పుడు ఎన్-కన్వెన్షన్ కూల్చివేతతో వార్తల్లో నిలిచిన మాదాపూర్ తమ్మిడికుంట చెరువు వద్ద.. నిన్న సాయంత్రం తెలంగాణ […]
హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో అత్యంత అద్భుతంగా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగరంలో చెరువులను చెరబట్టిన వారి నుంచి విముక్తి కల్పించడంలో ఎలాంటి సమస్యలొచ్చినా పరిష్కరించి.. నగరాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. తమ్మిడికుంట చెరువు అభివృద్ధికి సహకరించిన నాగార్జునను ఈ సందర్భంగా సీఎం ప్రత్యేకంగా సత్కరించారు. రూ.20 కోట్లతో తమ్మడికుంట చెరువు పూడికతీత, చుట్టూ 1.6 కిలోమీటర్ల పాత్వే, అత్యాధునిక ఓపెన్ జిమ్, […]
ఇట్లు అర్జున వెనుక ఉన్న అసలు సీక్రెట్ నాగ్, తారక్, చరణ్ సపోర్ట్ ఇట్లు అర్జున క్రేజ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెచ్చిన ఇట్లు అర్జున ఒక కొత్త హీరో వెండితెరకు పరిచయమవుతున్నాడంటే సాధారణంగా ఇండస్ట్రీలో ఎలాంటి హడావుడి ఉంటుంది? మహా అయితే టీజరో, ట్రైలరో క్లిక్ అయితే కాస్తో కూస్తో బజ్ వస్తుంది. కానీ, ఒకే ఒక్క కొత్త కుర్రాడి కోసం టాలీవుడ్ టాప్ మోస్ట్ బిగ్ స్టార్స్ అంతా లైన్ లో నిలబడి ప్రమోట్ […]
టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున కెరీర్లో ల్యాండ్మార్క్ మూవీగా తెరకెక్కుతున్న *వందో చిత్రం ‘కింగ్ 100’*పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డైరెక్టర్ రా.కార్తీక్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ను ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ వెటరన్ బ్యూటీ టబు ఒక కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి టబు […]
వీకెండ్ వస్తే చాలు.. ఎందుకంటే హౌస్ లో వారం అంతా కంటెస్టెంట్లు చేసిన తప్పుల చిట్టా పట్టుకుని మన కింగ్ నాగార్జున గారు ఇచ్చే రేంజ్ ట్రీట్మెంట్ అలా ఉంటుంది మరి! మొన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో ఐతే నాగ్ సార్ అసలు ఊరుకోలేదు బాస్, తప్పు చేసిన వాళ్ళని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేశారు! ఇంట్లో హద్దులు దాటి ప్రవర్తించినందుకు, రూల్స్ బ్రేక్ చేసినందుకు గాను ఏకంగా ముగ్గురు కంటెస్టెంట్లకు ఎల్లో కార్డ్’లు చూపించి.. ‘ఇది […]
ఆంజనేయుడికి తన శక్తి ఎంతో తెలియనట్లే యువసామ్రాట్ అక్కినేని నాగార్జున కి కూడా తన శక్తి ఎంతో తెలియదు. నాగార్జున కి ఉన్నఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు.. ఎందరో వీరాభిమానులు నాగార్జునకి ఉన్నారు.
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకున్నా బిగ్ బాస్ త్వరలో 7వ సీజన్ కి సిద్దం అవుతుంది. ఈసారి రచ్చ మాములుగా ఉండదు.. కొత్త రూల్స్, కండీషన్స్ అప్లై అంటూ కింగ్ నాగార్జున ప్రమోలో తెలిపారు.
బిగ్ బాస్-7 ప్రోమోలు బయటకి రావడంతో.. ఇప్పుడు అందరి దృష్టి కంటెస్టెంట్స్ పై పడింది. ఎవరెవరు ఈ సీజన్ లో పోటీ చేయబోతున్నారు అన్న బజ్ పెరిగిపోయింది. తాజాగా ఈ లిస్ట్ లోకి మొగలిరేకులు హీరో సాగర్ వచ్చి చేరారు.
తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకొని ఏడో సిజన్ కి సిద్దమవుతుంది. దీనికి సంబంధించిన కింగ్ నాగార్జున ప్రోమో ఈ మద్య రిలీజ్ చేశారు మేకర్స్. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అంటూ నాగార్జున సందడి చేశారు.
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే కింగ్ నాగార్జున కు సంబంధించిన ఓ ప్రోమో రిలీజ్ చేశారే మేకర్స్. సాధారణంగా బిగ్ బాస్ ప్రోమో వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ గురించి రక రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.
