గంగోత్రి సినిమాతో బాలనటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కావ్య కళ్యాణ్ రామ్. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతొంది. కావ్య నటిస్తున్న చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంత చేసుకుంటున్నాయి.
ఫిల్మ్ డెస్క్- ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా నాగ చైతన్య, సమంతల విడాకుల గురించే చర్చ జరుగుతోంది. గత కొంత కాలంగా వీళ్లిద్దరు విడిపోతున్నారని అంతా అుకుంటున్నా.. అందులో నిజమెంత ఉందో, అబద్దం ఎంత ఉందో తెలియక చాలా మంది కన్ఫూజ్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు తామిద్దరం విడిపోతున్నాం అని నాగచైతన్య, సమంత అధికారికంగా ప్రకటించడంతో అందరికి క్లారిటీ వచ్చేసింది. ఇక నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారంపై అక్కినేని ఫ్యామిలీ పెద్ద నాగార్జున […]
యువ సామ్రాట్ నాగ చైతన్య, బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం “లవ్ స్టోరీ”. సెప్టెంబర్24న విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ అయింది. ప్రేక్షకుల నుండే కాకా అటు అభిమానులనుండి ఇటు ఇండస్ట్రీ నుండి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ లవ్‌స్టోరీ ప్రత్యేకంగా ఫ్యామిలీతో వీక్షించి ఈ చిత్రం […]
ఫిల్మ్ డెస్క్- నాగచైతన్య, సమంత.. ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్లిద్దరి గురించే చర్చ జరుగుతోంది. సమంత, నాగచైతన్యలు విడిపోయారని, త్వరలోనే విడాకులు కూడా తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. డైవోర్స్ వార్తలను ఇద్దరిలో ఒక్కరు కూడా ఖండించకపోవడం, అక్కినేని కుటుంబ సభ్యులు ఎవ్వరు దీనిపై స్పందించకపోవడంతో నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకోవడం ఖాయమని టాలీవుడ్ వర్గాలతో పాటు, అభిమానులు అనుకుంటున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో ప్రముఖ సినీ, పొలిటికల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సమంత, నాగచైతన్య విడాకుల […]
ఫిల్మ్ డెస్క్- జయప్రద.. ఒకప్పుడు టాప్ హిరోయిన్. తెలుగు నటి అయినప్పటికీ బాలీవుడ్ లో తన సత్తా చాటింది. శ్రీదేవితో సమానంగా బాలీవుడ్ లో సినిమాలు చేసింది జయప్రద. ఆ తరువాత రాజకీయాల్లో బిజీగా మారి సినిమాల్లో నటించడం తగ్గించింది. అడపా దడపా కొన్ని టీవీ షోలు చేసింది జయప్రద. ఇదిగో ఇన్నాళ్లకు మళ్లీ తెలుగు సినిమా చేయబోతోందట జయప్రద. అదికూడా అక్కినేని నాగార్జున సినిమాలో జయప్రద నచించనున్నారని తెలుస్తోంది. మన్మధుడు నాగార్జున కోసం జయప్రద రంగంలోకి […]
హీరో అక్కినేని నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ‘సోగ్గాడే చిన్నినాయిన’ . ఈ సినిమాలో రెండు పాత్రల్లో నాగార్జున నటించి అలరించారు. అయితే ఈ సినిమాకు రెండో భాగంగా ‘బంగార్రాజు’ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాతకు, మనవడికి మధ్య ఉన్న అనుబంధాలను చెప్పేదిగా ఈ సినిమా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాత పాత్రలో నాగార్జున, మనవడి పాత్రలో ఆయన రెండో తనయుడు అఖిల్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే మనవడి పాత్రకు […]