రోడ్డుపై ఒక యువకుడు ఒక అమ్మాయిని కొట్టాడు. ఆ దృశ్యాన్ని కారులో వెళ్తున్న నాగశౌర్య చూశారు. వెంటనే కారు దిగి యువకుడి దగ్గరకు వెళ్లి ఎందుకు కొట్టావ్ అని ప్రశ్నించారు. ఆ యువకుడు ఎందుకు కొట్టాడు. ఆ అమ్మాయికి, యువకుడికి ఏంటి సంబంధం? ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో హీరో నాగశౌర్య ఒకరు. తాజాగా, నాగశౌర్య తన బ్యాచిలర్ లైఫ్‌కు ఎండ్ కార్డ్ పలికారు. వివాహ బంధంతో ఓ ఇంటి వాడయ్యారు. కర్ణాటకకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని వివాహం ఆడారు. ఆదివారం వీరి పెళ్లి కుటుంబసభ్యులు, బంధు మిత్రుల మధ్య ఘనంగా జరిగింది. ఇక, ఈ నేపథ్యంలోనే శనివారం హల్దీ వేడుక జరిగింది. ఈ వేడుకలో కుటుంబసభ్యులు, బంధు మిత్రులు పాల్గొన్నారు. అనంతరం కాక్ టైల్ […]
తెలుగు ఇండస్ట్రీలో యువ హీరోలు వరుసగా వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు. నితిన్, నిఖిల్, రానా, ఆది పినిశెట్టి లాంటి హీరోలు పెళ్లిబంధంతో ఒక ఇంటివారయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ హీరో నాగశౌర్య ఒక ఇంటివాడు అవుతున్నాడు. 2011 లో ‘క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు నాగౌశర్య. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించాడు. నాగశౌర్య నటించి ఛలో చిత్రం సూపర్ హిట్ అయ్యింది. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా తన సత్తా […]
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకా హాస్పిటల్ లోనే చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. సరిగా తినకుండా, నిద్రపోకుండా షూటింగ్ లో పాల్గొనడం వల్ల నీరసం వచ్చిందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి తోడు డైట్ లో భాగంగా ఫిల్మ్ మేకర్స్ శరీరాన్ని డీహైడ్రేటెడ్ గా ఉంచుకోవాలని నాగశౌర్యకు సూచించినట్లు తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ లో యాబ్స్ కనిపించడం కోసం నీరు తాగకూడదని చెప్పినందుకు.. 3 రోజులుగా నీరు […]
విభిన్నమైన సినిమాలతో అలరించే హ్యాండ్ సమ్ హీరో నాగశౌర్య.. బెంగళూరుకి చెందిన అనూష శెట్టి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. నాగశౌర్య వివాహం గురించి వార్తలు ఇలా వచ్చాయో లేదో.. నాగశౌర్య చేసుకోబోయే అనూష శెట్టి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అంటూ నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. వందల కోట్లకు అధిపతి అయినటువంటి బెంగళూరు బిజినెస్ మేన్ కుమార్తె ఈ అనూష శెట్టి. అనూష శెట్టి ఇంటీరియర్ […]
టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాగశౌర్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. గుడ్ లుకింగ్ హీరో మాత్రమే కాకుండా మంచి టాలెంట్ ఉన్న కుర్ర హీరో. టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో నాగశౌర్య కూడా ఒకడు. కానీ, ఇప్పుడు అలా పిలిచే అవకాశం లేదు. ఎందుకంటే హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ నెల 20న 11.25 గంటలకు వివాహ బంధంతో తన జీవితంలో ఓ నూతన అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైపోయాడు. బెంగళూరులోని ఓ హోటల్లో ఈ […]
టాలీవుడ్ లో మరో హీరో పెళ్లికి రెడీ అయ్యాడు. సైలెంట్ గా ఆ ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. ఇప్పుడు సడన్ గా అనౌన్స్ మెంట్ వచ్చేసరికి ఫ్యాన్స్ షాకయ్యారు. నటీనటులతో పాటు నెటిజన్స్.. అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. యువ హీరో నాగశౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు పదేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న అతడు.. అడపాదడపా హిట్స్ కొడుతూ ప్రేక్షకుల్ని ఎంటర్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు చెప్పి […]
Naga Shourya: ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నాగశౌర్య. ఇప్పటివరకు దాదాపు 20 సినిమాల్లో నటించారు. నటనతో పాటు సినిమా మీదున్న అభిమానంతో ప్రొడ్యూషర్గా కూడా మారారు. సహ నిర్మాతగా ఛలో, నర్తనశాల, అశ్వద్ధామ సినిమాలను తెరకెక్కించారు. ఆయన హీరోగా నటిస్తూ.. సహ నిర్మాతగా వ్యవహరించిన ఛలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నాగశౌర్య తాజా చిత్రం ‘లక్ష్య’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక, ‘కృష్ణా వ్రింద విహారి’ […]
టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని యంగ్ హీరోలలో నాగశౌర్య ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శౌర్య.. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత విభిన్న సినిమాలు చేస్తూ ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ హీరో అయిపోయాడు. తాజాగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శౌర్య అమ్మగారు ఉషా వాళ్లింటిని హోమ్ టూర్ చేసి చూపించారు. ఇక హోమ్ టూర్ లో భాగంగా ఉషా గారు […]