మణిరత్నం దర్శకత్వంలో శోభిత దూళిపాళ్ల నటించిన పొన్నియన్ సెల్వన్-2 ఇటీవల విడుదల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి విదితమే. అంతకముందు ఓ వెబ్ సిరీస్‌లో గ్లామరస్ పాత్రలో కనిపించి చర్చనీయాంశమయ్యారు. ఆమె సినిమా కెరీర్ మొదలైన నాటి నుండి శోభితపై రూమర్లు చక్కర్లు కొట్టాయి. దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తాత అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున నటనా వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు నాగ చైతన్య. పర్సనల్ లైఫ్ పక్కన పెడితే.. ఆ సినీ కెరీర్ ఇంకా గాడిన పడలేదు. ఇప్పుడు కస్టడీ సినిమాతో రాబోతున్నారు. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న చైతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కొత్త ఇంట్లోకి మారారట. కోట్ల రూపాయలు పెట్టి తన అభిరుచికి తగ్గట్లుగా లగ్జరీ హౌస్‌ను ఆయన నిర్మించుకున్నారని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఆ ఇంటికి సంబంధించిన విశేషాలు..
అక్కినేని నాగచైతన్య మీడియాకి చాలా దూరంగా ఉంటారు. ఎప్పుడైతే విడాకులు తీసుకున్నారో అప్పటి నుంచి ఆయనపై రూమర్లు రావడం మొదలయ్యాయి. అప్పటి నుంచి నాగచైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించి తరచూ గాసిప్స్ వస్తున్నాయి. ఆ మధ్య నటి శోభిత దూళిపాళతో చైతూ డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మజిలీ సెకండ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ తో చైతూ ప్రేమాయణం నడిపినట్లు రూమర్లు వచ్చాయి. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది. దీనిపై […]
సమంత టాపిక్ రాగానే ప్రేక్షకులు, ఆమె అభిమానులు ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే సినిమాలతో పాటే వ్యక్తిగతంగానూ ఆమె ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. కొన్నాళ్ల నుంచి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్న సామ్.. గతేడాది నవంబరులో ‘యశోద’గా వచ్చింది. త్వరలో ‘శాకుంతలం’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. అయితే కెరీర్ పరంగా బాగానే ఉన్న సమంత.. హెల్త్ పరంగా చాలా డిస్ట్రబ్ గా ఉంటుంది. ఇలాంటి టైంలో ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. […]
కృతి శెట్టి.. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో తన జోరును కొనసాగిస్తోంది. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నిలిచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. బంగార్రాజు, శ్యామ్ సింరాయ్, ది వారియర్ వంటి వరుస హిట్ లతో కృతి శెట్టి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మ రెమ్యునరేషన్ విషయంలో కూడా తగ్గేదేలే అంటూ టాప్ హీరోయిన్లకు సైతం సవాల్ విసురుతోంది. […]
అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించిన తాజా చిత్రం బంగార్రాజు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఎన్నో అంచనాలతో సంక్రాంతి బరిలోకి దిగిన బంగార్రాజు చిత్రానికి మంచి టాక్ రావడంతో కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కనుమ రోజు కూడా సత్తా చాటింది. రూ.40 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగార్రాజు.. మొత్తంగా మొదటి రెండు రోజుల్లో రూ. 36 కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్ర […]
అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘లవ్‌స్టోరీ’. శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 16నే థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ సినిమా, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ‘లవ్‌స్టోరీ’ ఓటీటీలో రిలీజ్ కాబోంతని నెట్టింట చాలా పుకార్లే వచ్చాయి. వాటిని చిత్ర యూనిట్ ఖండించింది. తాజాగా చిత్ర బృందం రిలీజ్ డేట్ ఎప్పుడనేది అధికారికంగా ప్రకటించింది. వినాయకచవితి […]