ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో వచ్చాయి. ప్రతిపక్ష టీడీపీ ఏకంగా మూడుకు మూడు స్థానాలు గెల్చుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ను లక్ష్యంగా చేసుకుని మెగా బ్రదర్ నాగబాబు ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో ఎన్నో మరువలేని సినిమాలు ఉన్నాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి త్వరలో రీరిలీజ్ కానుంది. ఆ మూవీ ఏంటంటే..!
90స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరొందిన పాకీజా గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల సినిమాలు చేసి, చివరికి తిండిలేక పూట గడవడమే కష్టంగా మారిందనే మాటలు ఆమె నోట వింటుంటే ఖచ్చితంగా ఎవరి కంట్లో అయినా కన్నీళ్లు తిరుగుతాయి.
తెలుగు బుల్లి తెరపై విజయవంతంగా నడుస్తున్నకామెడీ షో జబర్దస్త్. ఎన్నిషోలు వచ్చినా, దీని క్రేజే వేరు. ఏ క్షణాన మల్లెమాల ఈ ప్రోగ్రామ్ ను మొదలు పెట్టిందో కానీ.. రేటింగ్ లో కూడా అదరగొట్టేస్తోంది. ఇప్పుడంటే ఈ షో ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసుకుంది. వచ్చిన తొలి నాళ్లలోనే సక్సెస్ సాధించిందీ అంటే దాని కారణం జడ్జీలు నాగబాబు, రోజాలనే చెప్పవచ్చు. వీరి కాంబో కూడా ఈ షోను పండించింది. కానీ ఈ షో […]
సాధారణంగా ఏ రంగంలోనైనా ఇద్దరి వ్యక్తుల మధ్య వార్ అనేది మామూలే. సినీ రంగంలో.. ముఖ్యంగా రాజకీయ రంగంలో వార్ రెగ్యులర్ గా కనిపిస్తుంది. పాలిటిక్స్ లో పార్టీల పరంగా విమర్శలు.. పోటీ పరంగా కామెంట్స్ చేసుకోవడం చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలలో ఇటు మెగా ఫ్యామిలీ, అటు మంత్రి రోజా పేర్లు ఎక్కువగా వినిపించాయి. మెగా బ్రదర్స్ పై రోజా కామెంట్స్ చేయడం.. ఆమెపై మెగా ఫ్యామిలీ రియాక్ట్ అవ్వడం.. ఇలా ఓ వార్ […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ థియేటర్లలో విడుదలకు రెడీ అయిపోయింది. జనవరి 14 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. అందులో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి సుమన్ టీవీతోనూ మాట్లాడారు. పలు అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక రీసెంట్ గా నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా.. మెగాబ్రదర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై నాగబాబు ఘాటుగానే స్పందించారు. ఇప్పుడు ఇదే విషయమై చిరంజీవి ప్రశ్నించగా.. ఆయన చాలా […]
తెలుగు బుల్లితెరపై అలరిస్తున్న పాపులర్ కామెడీ షోలలో జబర్దస్త్ ఒకటి. దాదాపు 9 ఏళ్లకు పైగా జనాలను ఎంటర్టైన్ చేస్తున్న ఈ షో.. ఎంతోమంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. ఎంతోమంది కమెడియన్స్ ని జనాలకు దగ్గర చేసింది. ఈ షో ప్రారంభం అయినప్పటి నుండి తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ప్రతీవారం కావాల్సినంత వినోదాన్ని పొందగలుగుతున్నారు. కొన్నేళ్లుగా జబర్దస్త్ తో పాటు ఎక్సట్రా జబర్దస్త్ కూడా అలరిస్తోంది. అయితే.. 9 ఏళ్ళ ప్రస్థానం కలిగిన జబర్దస్త్ లో […]
మెగా బ్రదర్ నాగబాబు తన ఫాలోవర్లతో పెట్టిన ముచ్చట్లలో మంచు ఫ్యామిలీ మీద సెటైర్లతో ఆడుకున్నాడు. తన స్టైల్లో మీమ్స్ వేస్తూ ప్రశ్నలు అడిగే నెటిజన్లకు కౌంటర్లు ఇచ్చే వాడు నాగబాబు. కొంత మంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు లైన్‌ను వాడేశాడు నాగబాబు. అయితే ఓ ప్రశ్నకు నాగబాబు ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద గందరగోళానికి దారి తీస్తోంది. తెలుగులో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్న సినిమా […]
టాలీవుడ్ సెలబ్రిటీలలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. చిత్రపరిశ్రమలో స్టార్ యాక్టర్ గానే కాకుండా ఓ మంచి ఫ్యామిలీమ్యాన్‌గా, మెగాఫ్యాన్స్ కి అభిమాన తారగా వెలుగుతున్నారు. అయితే.. సోషల్ మీడియా అనేది అటు సినీ నటులకు, అభిమానులకు మధ్య వారధిలా పనిచేస్తోంది. 2020 కోవిడ్ లాక్ డౌన్ సమయంలో మెగాస్టార్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాఫ్యాన్స్ ఫేవరేట్ ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గతంలో ‘బ్రదర్స్ డే’ […]
రామ్ గోపాల్ వర్మ.. అలియాస్ ఆర్జీవి.. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తారు. తన చుట్టూ చోటు చేసుకునే అంశాలపై తనదైన శైలీలో స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఏపీలో ప్రారంభమైన సినిమా టిక్కెట్ల రేట్ల వివాదంతో రామ్ గోపాల్ వర్మ పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ అంశంపై ముఖ్యమంత్రితో సహా.. మంత్రులపై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు వర్మ. ప్రస్తుతం రాష్ట్రంలో వర్మ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్న రేంజ్ లో వివాదం నడుస్తోంది. అయితే తాజాగా […]