స్టార్ హీరోయిన్ సమంత, చాలా రోజుల తర్వాత బయట కనిపించింది. మయాసైటిస్ బారిన పడినట్లు సమంత గతేడాది ప్రకటించింది. ఆ తర్వాత సమంత లీడ్ రోల్ చేసిన ‘యశోద’ థియేటర్లలో విడుదలైంది. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో గానీ, బయటగానీ సమంత జాడ ఎక్కడా కనిపించలేదు. దీంతో సామ్ గురించి రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటికి చెక్ పెడుతూ ముంబయి ఎయిర్ పోర్ట్ లో ఈమె […]
సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చే హీరోలు, హీరోయిన్ లు డబ్బు సంపాదించడం కోసమే వస్తుంటారని చాలా మంది అనుకుంటారు. కానీ చాలా వరకు అలా అనుకోవడం తప్పు అంటోంది స్టార్ హీరోయిన్ సమంత. గత కొంత కాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది సమంత. ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే తాజాగా విడుదలైన ‘యశోద’ మూవీకి డబ్బింగ్ చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా కూడా మారాయి. ఈ నేపథ్యంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న […]
సినిమా స్టార్స్ అనగానే వాళ్ల లగ్జరీ లైఫ్ గుర్తొస్తుంది. వాళ్ల లైఫ్ స్టైల్ చూసి ఆహా ఓహో అని మురిసిపోతాం. కొందరైతే కుళ్లుకుంటారు కూడా. కట్ చేస్తే వాళ్లు మనలాంటి మనుషులే. మనకు ఎన్నో బాధలున్నట్లే సదరు హీరో లేదా హీరోయిన్ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ భరిస్తూ ఉంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు వాటిని బయటపెడుతూ ఉంటారు. ఇక రీసెంట్ టైంలో స్టార్ హీరోయిన్ సమంత.. ‘మయోసైటిస్’ వ్యాధి బారిన పడ్డానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరో హీరోయిన్ […]
స్టార్ హీరోయిన్ సమంత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల యశోద మూవీ రిలీజ్ కి ముందు సమంత తనకు ఈ వ్యాధి ఉందనే విషయాన్నీ బయటపెట్టింది. దీంతో మయోసైటిస్ వ్యాధి ఎంతో ప్రమాదం అంటూ.. సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు అందరినీ కంగారు పెట్టేశాయి. కానీ.. ఈ అరుదైన మయోసైటిస్ వ్యాధిని కూడా సహజ సిద్ధంగా పరిష్కరించుకోవచ్చని అంటున్నారు ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ. రీసెంట్ గా కండరాల సమస్యల […]
కొంతమంది డేడికేటెడ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు తమ వృత్తిని ఆరాధిస్తుంటారు. ఎంత కష్టమొచ్చినా కూడా తమ వల్ల పని ఆగకూడదు అని భావిస్తుంటారు. అంటే అతిశయోక్తి అవుతుందేమో.. కట్టెల మీద కాలేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో అద్భుతం జరిగి బతికి బట్టగడితే.. ఫస్ట్ మాట్లాడే మాట ‘పని ఎంత వరకూ వచ్చింది’ అనే. ఉంటారండీ కొంతమంది వర్క్ హాలిక్ లు. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి. 102 ఫీవర్ ఉన్నా కూడా ఒక సినిమా పాట కోసం డ్యాన్స్ […]
స్టార్ హీరోయిన్ సమంత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా కోరుకుంటున్నారు. అయితే కొంతమంది సమంతను నేరుగా హాస్పిటల్ లో పరామర్శించేందుకు ప్రయత్నించారని, సమంత ఆరోగ్యం సహకరించకపోవడంతో కలిసేందుకు వీలు కావడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో అక్కినేని నాగచైతన్య సమంతను పరామర్శించారని, సమంత ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సమంతకు అక్కినేని కుటుంబ సభ్యులు […]
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తం స్టార్ హీరోయిన్ సమంత గురించే మాట్లాడుకుంటోంది. ఇటీవల తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని, త్వరలోనే కోలుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సెలబ్రిటీలతో పాటు సమంత ఫ్యాన్స్ కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన సమంత అనారోగ్యానికి గురైందని తెలిసి.. టాలీవుడ్ హీరోలు, ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో సమంత అనారోగ్యంపై ఆమె మాజీ […]
ప్రముఖ సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ‘‘మ్యోసిటిస్’’ (Myositis) అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తాను మ్యోసిటిస్‌తో బాధపడుతున్నట్లు స్వయంగా ఆమే తన సోషల్ మీడియా ఖాతాల్లో చెప్పుకొచ్చారు. ఈ మేరకు పోస్టులు పెట్టారు. ‘‘ కొన్ని రోజుల క్రితం నాకు ఓ ఆటో ఇమ్యూన్ కండీషన్ ఉన్నట్లు తేలింది. దాని పేరు మ్యోసిటిస్. నేను ఇది తగ్గిన తర్వాత ఈ విషయం గురించి మీతో పంచుకోవాలని అనుకున్నాను. కానీ, ఇది తగ్గటానికి చాలా టైం […]