అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల దారుణాలు రోజు రోజుకు పీక్స్‌కు చేరుకుంటున్నాయి. ఇక ఆ దేశాన్ని ఆక్రమించుకున్న నాటి నుంచి వారి ఆగడాలు నానాటికి శృతిమించుతున్నాయి. ఆ దేశ అధ్యక్షుడే అక్కడి నుంచి పారిపోవటంతో పరిస్థితి తీవ్రతను మనం స్పష్ఠంగా అర్థం చేసుకోవచ్చు. ఈ భయంతోనే ఆ దేశ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర దేశాల వైపు దీనంగా చూస్తున్నారు. ఇక తాలిబన్ల ఆగడాలను భరించలేక ఇప్పటికే చాలా మంది ప్రజలు కాబూల్ విమానాశ్రయం నుంచి పక్క దేశాలకు […]