భార్య దోసె వేయలేదని ఒక భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆమె మీద కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు..
ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా కొంతమంది దుండగులు మాటు వేసి కిడ్నాప్ చేశారు. అనంతరం అతన్ని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి చచ్చేలా కొట్టారు. ఏమీ ఎరగనట్టు యాక్సిడెంట్ అని కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. చివరికి?
గతంలో ఇరు పొరుగు వాళ్లు కుటుంబ సభ్యులుగా కలిసి ఉండేవారు. కష్ట సుఖాల నుండి.. పండుగలు, వేడుకలొస్తే పిండి వంటల వరకు అన్ని పంచుకునేవారు. చాలా ఆత్మీయులుగా మెలిగేవారు. కానీ ఇటీవల రోజుల్లో మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి కుటుంబాల నుండి న్యూక్లియర్ ఫ్యామిలీలకు వచ్చేశాయి. మనిషి మనో భావాలు మరింత వీక్ అయిపోయి.. ఏ మాట అంటే ఎట్లా తీసుకుంటారో తెలియక.. ఎవ్వరి పని వారూ చూసుకుంటూ నాలుగు గోడల మధ్య బతికేస్తున్నారు. మనిషినే […]
హైదరాబాద్- గ్రేటర్ హైదరాబాద్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నగరం నడిబొడ్డున మహిళ దారుణ హత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్ నగరంలో, అదీ నడిరోడ్డుపై ఒంటరి మహిళను ఓ దుండగుడు కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపేశాడు. మహిళను నడిరోడ్డుపై కత్తితో పొడవడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఈ భయంకరమైన ఘటన నగరంలోని ఎర్రగడ్డలో జరిగింది. కొంత కాలంగా భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తున్న మహిళపై ఖలీల్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. నడి […]
క్రైం డెస్క్- ఢిల్లీలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఓ యువతిని ఇద్దరు యువకులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఢిల్లీలోని ద్వారకా జిల్లాలో చోటుచేసుకుంది. బిందాపూర్ ప్రాంతానికి చెందిన ఒక యువతిని కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ యవతి హత్య వెనుక ఆమె స్నేహితుని హస్తముందని పోలీసులు భావిస్తున్నారు. గత కొంత కాలంగా అతను ఆమెను వస్‌సైడ్ లవ్ చేస్తున్నట్లు పోలీసులు […]
హైదరాబాద్ క్రైం– ఈ కాలంలో ఎవరిని నమ్మేలా లేదు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసుకున్న ఆడపిల్లను, ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారు. పైగా పెద్ద ఎత్తున కట్న కానుకలు ముట్టజెప్పి, ఘనంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. కానీ కొంత మంది భార్యను ప్రేమగా చుసుకుంటే, మరి కొందరు మాత్రం అదనపు కట్నం కోసమే, మరో కారణం చేతనో హింసిస్తున్నారు. దీంతో చాలా మంది నవ వధువులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. లేదంటే అనుమానాస్పదంగా […]
హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అభం, శుభం తెలియని చిన్నారిని అత్యంత దారుణంగా హతమార్చిన మానవ మృగం కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ఈ ఘటనకు పాల్పిడిన నిందుతుడిని ఎన్కౌంటర్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో పవనకళ్యాణ్ జోక్యం చేసుకోవాలని బాధిత కుటుంబాలు ఈమధ్యే వేడుకోవడం వైరల్ అయ్యింది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా చిన్నారి కుటుంబాన్ని పరామర్శ చేయడానికి సిద్ధం అయినట్లు […]
ఓ భార్య తన భర్తను దారుణంగా హత్య చేసింది. ఇద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగా ముందు కిరోసిన్ పోసి నిప్పంటించి ఆపై బండరాయితో తలపై బాది మొఖాన్ని ఛిద్రం చేసింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని తుమకూరులో చోటు చేసుకుంది. వివరాలు.. దంపతులు నారాయణ(45), అన్నపూర్ణమ్మ తుమకూరు నగరంలోని జయనగర్‌లో నివాసముండే వారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నారాయణ నెలమంగల దగ్గరున్న మద్యం ఫ్యాక్టరీలో ఎలక్ర్టీషన్‌గా పని చేస్తున్నాడు. భార్య ఎవరితోనో సన్నిహితంగా ఉంటుందని […]
ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకున్నారనే కారణంగా సొంత బిడ్డలను సైతం హతమార్చే పరువు హత్యలు తరచుగా జరుగుతుంటాయి. ఎన్ని చట్టాలు వచ్చినా, పోలీసు వ్యవస్థ ఉన్నా పరువు హత్యల జోరు తగ్గడం లేదు. లేటెస్ట్ గా ఓ యువకుడిపై అతని ప్రియురాలి తండ్రి, అన్న నడిరోడ్డుపై విచక్షణారహితంగా సుత్తి, ఇనుపరాడ్‌తో దాడి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పుష్పక్ భావ్సర్ అనే యువకుడు మక్సి నగరంలోని ఓ యువతి ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులకు […]
శంకర్ పల్లి మండలం అలంఖాన్ గూడ గేటు సమీపంలో వ్యక్తి కళ్లల్లో కారం చల్లి దుండగులు దారుణంగా కత్తులతో నరికి హత్య చేశారు. మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు ఇక ఇప్పుడు అదే మానవత్వం లేకుండా దారుణం గా హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. సభ్య సమాజం లో మనుషుల మధ్య బ్రతకడానికి కూడా సాటి మనిషి భయపడే పరిస్థితి ఏర్పడింది. మనుషుల్లో మానవత్వం కరువై పోతున్న నేపథ్యం లో ఎప్పుడు ఎటు నుంచి […]