తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన నటుడు మురళీ మోహన్. నటుడిగానే కాకుండా నిర్మాతగా ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించారు. రాజకీయాల్లో కూడా తన సత్తా చాటారు.
సినీ ఇండస్ట్రీలో నిలదొక్కు కోవడం అంటే ఆషా మాషీ విషయం కాదు. ఎందరో తెలుగు పరిశ్రమలో ఒక స్థాయికి రావాలని పొట్ట చేత పట్టుకుని వచ్చారు. అలా చాలా మంది నటులు, దర్శకులు చిన్న స్థాయి నుండి కెరీర్ ను ప్రారంభించి... అంచలంచెలుగా ఎదుగుతూ అగ్రస్థాయికి చేరుకున్నారు. అలాంటి వారిలో సినీయర్ నటుడు, మాజీ ఎంపీ మురళి మోహన్ ఒకరు.
జీవితంలో సక్సెస్ అయ్యేవారు రెండు రకాలు. ముందు కష్టపడి అన్నీ సంపాదించుకొని లైఫ్ ని చాలా హ్యాపీగా గడిపేవారు ఓ రకం. ముందు సుఖపడి తర్వాత కష్టాలు పడేవారు రెండో రకం. కానీ.. ఈ రెండూ కాకుండా జీవితంలో పడాల్సిన కష్టం పడి.. వయసు పైబడ్డాక చేతిలో చిల్లిగవ్వ లేకుండా గడ్డుకాలాన్ని అనుభవించేవారు ఎక్కడో కొందరు తారసపడుతుంటారు. అలా ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, ఎందరో స్టార్ హీరోహీరోయిన్లతో, మరెందరో లెజెండ్స్ తో […]
ఒక గొప్ప నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా మురళీ మోహన్ కు మంచి పేరు, అభిమానగణం ఉంది. ముఖ్యంగా సొంతూరికి ఆయన చేసే సేవను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉంటారు. మరోసారి ఆయన తీసుకున్న ఓ గొప్ప నిర్ణయం సొంత ఊరిపై ఆయనుకున్న అభిమానాన్ని, ఆ ఊరితో ఆయకున్న అనుబంధాన్ని తెలిసేలా చేశాయి. ఆయన పుట్టి పెరిగిన ఊరిలో వారి తాతలనాటి ఇంటిని ఆధునికీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా కోట్లు ఖర్చు చేసి రీమోడలింగ్ చేయిస్తున్నారు. […]
మురళీ మోహన్.. టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన అలనాటి హీరోల్లో ఈయన కూడా ఒకరు. ఎన్నో ఫ్యామిలీ హిట్స్, క్లాసిక్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. తర్వాత నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎదిగారు. రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలకు, సినిమా ఇండస్ట్రీకి సేవలు చేశారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో మురళీ మోహన్ నటించిన విషయం తెలిసిందే. ఇంక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేశారు అంటూ ఫిల్మ్ వర్గాల్లో టాక్ […]
తెలుగు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నట శేఖరుడు కృష్ణ మృతి చెందారు. బుధవారం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఇక కృష్ణను ఆఖరి సారి చూడ్డం కోసం సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడి.. అభిమాన హీరోకు అశ్రు నివాళి అర్పించారు అభిమానులు. నిజ జీవితంలో కృష్ణ ఎంత గొప్పవాడో చెప్పుకుని పలువురు కన్నీరు పెట్టుకున్నారు. ఇక సీనియర్ నటుడు.. మురళీ మోహన్ ఏకంగా […]
సినీ ఇండస్ట్రీలో అభిమాన సెలబ్రిటీలకు సంబంధించి ఏ విషయమైనా తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు ఫ్యాన్స్. అయితే.. సెలబ్రిటీల సినిమాల అప్ డేట్స్ విని సంతోషించేవారు.. వారి పర్సనల్ లైఫ్ గురించి ఏ చిన్న వార్త నెగటివ్ గా వినిపించినా బాధపడిపోతారు. అయితే.. మొన్నటివరకు ఎంతోమందికి రోల్ మోడల్ గా నిలిచిన ఓ టాలీవుడ్ సెలబ్రిటీలు నాగచైతన్య, సమంత. గతేడాది సపరేట్ అయిపోయి ఎవరి కెరీర్ వారు లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అటు నాగచైతన్య, ఇటు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరో వైపు ఏపీ రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికి.. ఇప్పటి నుంచే పవన్ జోరు పెంచారు. ప్రజల్లో తిరుగుతూ.. ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ దూకుడుగా వెళ్తున్నారు. ఇక రెండు రోజుల క్రితం పవన్ ప్రారంభించిన గుడ్‌మార్నింగ్ సీఎం సార్ క్యాంపెయిన్‌కి భారీ స్పందన వచ్చింది. ప్రస్తుతం పవన్ జోరు చూస్తుంటే.. ఈ సారి సీఎం సీటే […]
తెలుగు ఇండస్ట్రీకి “చిత్రం” సినిమాతో పరిచయం అయిన హీరో ఉదయ్ కిరణ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ హీరో సంచలన విజయాలతో స్టార్ హీరో మారిపోయాడు. పెద్ద హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డులను కేవలం మూడు సినిమాలతో అందుకుని అద్భుతాలు చేశాడు. అనంతరం కొన్నాళ్లకి కెరియర్ లో ఒడిదుడుకులను భరించలేని ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతారు. ఎవరు ఎన్ని కారణాలు చెప్పిన వాస్తవం […]
మన దేశంలో రాజకీయాలకు, సినిమా ఇండస్ట్రీకి మధ్య అవినాభావ సంబంధం ఉంది. సినిమాల్లో రాణించిన చాలా మంది ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా పాలు పంచుకున్నారు. వీరిలో సీనియర్ ఎన్టీఆర్ అయితే ఏకంగా తెలుగు దేశం పార్టీ స్థాపించి.. ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అటు తమిళనాడులో కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వారే ఏళ్ల తరబడి సీఎం పదవిలో ఉన్నారు. ఇప్పటికి కూడా మన రాజకీయాల్లో ఇండస్ట్రీకి చెందిన పలువురు ఎమ్మెల్యే, ఎంపీలుగా రాణిస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఎంట్రీ […]