ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ సహా డిప్లోమా అర్హతతో జూనియర్ ఇంజనీర్ వంటి పోస్టుల భర్తీ కోరుతూ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జూనియర్ ఇంజనీర్ పోస్టులకు రూ. 35 వేల నుంచి 67 వేలకు పైగా జీతం ఇస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. డిప్లోమాతో పాటు డిగ్రీ, ఎంబీఏ, గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులకు పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు […]
ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ముంబై మెట్రో రైల్ లోని పలు సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందు కోసం ఆసక్తి గల అభ్యర్దులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అయితే ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఎంపికైన వారికి నెల రూ.లక్ష వరకు జీతం పొందచ్చని సంస్థ ప్రకటనలో తెలిపింది. అసలు ఇందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? దరఖాస్తు ఎలా చేసుకోవాలనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. […]