మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ సాగిస్తుంది. సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన హార్బర్ సెట్ లోనే ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి, రవితేజ, దర్శకుడు బాబీ, దేవి శ్రీ ప్రసాద్, చిత్ర నిర్మాతలు సహా సినిమాకి పని చేసిన టెక్నీషియన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, రవితేజ సహా యూనిట్ సభ్యులు మీడియా మిత్రులతో […]
సాధారణంగా చిత్ర పరిశ్రమలో కాంబినేషన్ లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హీట్ కాంబినేషన్ లో చిత్రం వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. మరి అలాంటిది.. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్-ఎన్టీఆర్ లు కలిసి నటిస్తే.. ఈ ఊహకే బాక్సాఫీస్ లు బద్దలు అవ్వడం ఖాయం. అవును రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-ప్రభాస్ లు కలిసి మల్టీస్టారర్ చేయబోతున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. త్వరలోనే ఈ […]
చిత్రపరిశ్రమలో ప్రసిద్ధ నవలలు, పుస్తకాల ఆధారంగా సినిమాలు రావడమనేది కొత్త కాదు. గతంలో ఎందరో మహనీయులు రాసిన నవలలను బేస్ చేసుకొని ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత మెల్లగా ఫిక్షనల్ స్టోరీస్, మాస్ మసాలా కథలను తెరపైకి తీసుకొచ్చారు. కమర్షియల్ గా రెండు దశాబ్దాలు ఫిక్షనల్ స్టోరీస్ హవా నడిచింది. కానీ.. కల్పిత కథలో కూడా సోల్ ఉంటే ఖచ్చితంగా సినిమాలు ఎక్కడికో వెళ్తాయి. అందులోనూ సామాజిక అంశాలను జోడించి తీస్తే.. సినిమాలకు […]
తెలుగు ఇండస్ట్రీలో సున్నితమైన ప్రేమకథలను తెరపై ప్రేమకావ్యంలా చూపించగల దర్శకులు చాలా తక్కువమంది ఉన్నారు. గతంలో లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ గా దర్శకుడు కరుణాకరన్ పేరు తెచ్చుకున్నాడు. దాదాపు కరుణాకరన్ కెరీర్ లో అన్నీ లవ్ స్టోరీస్ తెరకెక్కించారు. ఇక ఇప్పుడున్న దర్శకులలో హను రాఘవపూడి ప్రేమకథల స్పెషలిస్ట్ అనిపించుకున్నాడు. తన మొదటి సినిమా ‘అందాల రాక్షసి’ మొదలుకొని కృష్ణగాడి వీరప్రేమగాథ, పడిపడి లేచే మనసు, లై.. తాజాగా సీతారామం వరకు ఎక్కువగా అన్ని కథలను ప్రేమకు […]
ఏ చిత్ర పరిశ్రమలోనైనా మల్టీస్టారర్ కు ఉన్న క్రేజే వేరు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్నారు అంటే చాలు ఆ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటాయి. ఇక 80, 90 దశకాల్లో మల్టీస్టారర్ చిత్రాలకు కొదవలేదు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణా లాంటి అగ్ర కథానాయకులు వరుసగా మల్టీస్టారర్ మూవీలను చేసేవారు. కాల క్రమేనా ఈ సాంప్రదాయం తగ్గింది. అయితే ఇటీవలి కాలంలో మళ్లీ ఈ తరహ చిత్రాలకు ఊహించని రెస్పాన్స్ వస్తుండటంతో […]
సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలనేవి ఈ మధ్యకాలంలో విరివిగా తెరమీదకు వస్తున్నాయి. ఇంతకుముందు ఎవరి భాషల్లో ఆ హీరోలు తోటిహీరోలతో సినిమాలు చేసేవారు. కానీ.. కాలం మారుతున్నకొద్దీ నటీనటుల సినిమా సెలక్షన్స్ లో, నటనలో ఎన్నో మార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఒక భాషా హీరోలు పరభాషా హీరోలతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే మరో పవర్ ఫుల్ భారీ మల్టీస్టారర్ కి టైమ్ వచ్చిందేమో అనిపిస్తోంది. ఇప్పటివరకూ ఎవరూ ఊహించని స్టార్ హీరోల […]