మరో వీకెండ్ ఆగయా. ఓటీటీలో బోలెడన్ని సినిమాలు చూసేందుకు మీరు రెడీయా మరి. అవును ఈ శుక్రవారం ఏకంగా 16 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. గత వారాలతో పోలిస్తే కొన్ని తక్కువయ్యాయి కానీ అంతకు మించిన ఎనర్జీ ఇచ్చేందుకు ఈసారి ఓటీటీ సంస్థలు రెడీ అయిపోయాయి. మెయిన్ గా చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇదే కాదన్నట్లు పలు ఇంగ్లీష్ సినిమాలతో పాటు […]
ఇటీవల కాలంలో ఓటిటి సినిమాలకు ఎంతటి డిమాండ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలతో పాటు ఓటిటి సినిమాలకు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అందుకే థియేట్రికల్ సినిమాలు కూడా ఓటిటిలోకి ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు అన్ని సినిమాలు.. డిఫరెంట్ ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా మరో తెలుగు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ […]
తెలుగు హీరోయిన్ కి కారు ప్రమాదం సంభవించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అది కూడా ఆ సినిమా యూనిట్ చెప్తేనే గానీ బయటకు రాలేదు. మామూలుగా సినిమాల్లో రిస్కీ షాట్స్, స్టంట్లు చేయాల్సి ఉంటుంది. హీరోలైనా, హీరోయిన్లైనా రిస్క్ చేయక తప్పదు. ఈ క్రమంలో చిన్న చిన్న దెబ్బలు తగులుతుంటాయి. కొన్ని సందర్భాల్లో గాయాలు చిన్నవైతే మరికొన్ని సందర్భాల్లో ఆ గాయాలు తీవ్రంగా ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్ ఆల్మోస్ట్ వీల్ చైర్ […]
బుల్లితెరపై మోస్ట్ ఎంటర్టైన్ మెంట్ షోలలో జబర్దస్త్ తర్వాత అంతటి పాపులర్ అయ్యింది శ్రీదేవి డ్రామా కంపెనీ. దాదాపు రెండేళ్లుగా అలరిస్తున్న ఈ షోలో బుల్లితెర సెలబ్రిటీలతో పాటు జబర్దస్త్ కమెడియన్స్ కూడా సందడి చేస్తుంటారు. యాంకర్ రష్మీ హోస్ట్ చేస్తున్న ఈ షోలో నటి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తోంది. కాగా.. ప్రతివారం లాగే ఈ వారం కూడా తర్వాత ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమోలో ఈసారి లేడీస్ ఎక్కువగా […]
మరో నెల రోజులు పోతే సంక్రాంతి హడావుడి మొదలైపోతుంది. స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తాయి. అంతలో తమ సినిమాలని రిలీజ్ చేసేయాలని నిర్మాతలు తెగ పోటీపడుతున్నారు. అందులో భాగంగానే ఈ వారం ఏకంగా 18 సినిమాలను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అది కూడా ఈ శుక్రవారమే కావడం విశేషం. కాకపోతే అందులో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తున్నవి మాత్రం కొన్ని చిత్రాలే. ఇంతకీ అవేంటి? వాటి రిలీజ్ సంగతేంటి ఇప్పుడు చూద్దాం. ఇక వివరాల్లోకి […]
ఈ మధ్య ఫ*క్ అనే మాట చాలా కామన్ అయిపోయింది. తెలుగులో అంటే బాగోదని ఇంగ్లీష్ లో రెండక్షరాల బూతు మాటని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సినిమాల్లో ఈ బూతు మాటని ఎక్కువగా వాడుతున్నారు. సినిమాల్లో అంటే పాత్రలు, తపేలాలు, గుండుగులు, ఇత్తడి సామాన్లు డిమాండ్ చేశాయి కాబట్టి తప్పలేదు అంటారు. కానీ నిజ జీవితంలో కూడా వాట్ ద ఫ*క్ అని అంటే హౌ? ఆ హౌ? ఈ బూతు మాటని పబ్లిక్ లో కూడా ఇష్టమొచ్చినట్టు […]