ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ఎంగేజ్‌మెంట్ వేడుక ఘనంగా జరిగింది. ముంబైలోని అంబానీల నివాసంలో గుజరాతీ సంప్రదాయం ప్రకారం ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇరు కుటుంబాల సమక్షంలో అనంత్, రాధికలు ఉంగరాలు మార్చుకున్నారు. ఎంగేజ్‌మెంట్ సెర్మనీ తర్వాత అంబానీ ఫ్యామిలీ చేసిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంది. ముఖేష్ అంబానీ, నీతా […]
సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో వివాహం అంటేనే చాలా హడావిడిగా ఉంటుంది. మరి డబ్బున్న వారి ఇంట్లో పెళ్లి అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇక ముకేష్ అంబానీ ఇంట్లో పెళ్లి అంటే మాటలా. ఆకశమంత పందిరి, భూలోకమంత మండపం అన్నట్లుగా ఉంటాయి వారి ఏర్పాట్లు. గురువారం అంబానీ ఇంట పెళ్లి సందడి మెుదలైంది. ముకేష్ అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తన చిన్న నాటి స్నేహితురాలు, మర్చంట్ […]
ముంబయి- ముకేశ్ అంబానీ.. ఈ పేరు తెలియని వారు దాదాపు ప్రపంచంలో ఉండరని చెప్పవచ్చు. భారత దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అపర కుభేరుడు ముకేశ్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోని పెద్ద కంపెనీల్లో ఒకటి. సుమారు 6 లక్షల కోట్ల రూపాయలతో ముకేశ్ అంబానీ మన దేశంలో అత్యంత ధనవంతుడింగా రికార్డుల్లోకి ఎక్కారు. గత కొన్నాళ్లుగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ భారత దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ముకేశ్కుటుంబంతో సహా లండన్ లో […]