దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మళ్లీ అవతరించారు.. గౌతమ్ అదానీని వెనక్కినెట్టి అంబానీ 82 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలో సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచినట్లు హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2023 స్పష్టం చేసింది.
భారత ఆర్థిక రాజధాని ముంబైలో అత్యంత ఎత్తయిన భవనాలు ఎన్నో ఉంటాయి. అయితే వాటిల్లో ప్రత్యేకంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి గురించి చెప్పుకోవాలి. దేశంలో అత్యంత ఎత్తైన ఇల్లుగా దీన్నే చెబుతుంటారు. అయితే ఈ ఇంటికి పోటీగా మరో ఇల్లు వచ్చింది. మిగిలిన వివరాలు మీ కోసం..
ఈ సమాజంలో నిజాలకంటే అబద్ధాలే ఎక్కువ ప్రాచూర్యం పొందుతూ ఉంటాయి. ప్రజలు కూడా పుకార్లు, అసత్య ప్రచారాల పైనే ఆసక్తి చూపిస్తుంటారు. అసలు నిజాలు తెలిసినపుడు నోరెళ్ల బెడుతుంటారు. జోరుగా ప్రచారం జరిగిన చాలా విషయాల్లో ఇదే వెల్లడైంది.
ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముఖేష్ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త వ్యాపారంలోకి ప్రవేశించాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఆ వివరాలు మీ కోసం..!
ముఖేష్ అంబానీ ఇంట్లో పదుల సంఖ్యలో కార్లు, వందల సంఖ్యలో పనివాళ్లు ఉంటారు అన్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా అంబానీ డ్రైవర్ జీతం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అతడి జీతం అన్ని లక్షలు ఉండటానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ ప్రఖ్యాతిగాచి పుణ్యక్షేత్రం తిరుమల తిరపతి దేవస్థానం. ఇక్కడ కొలువైన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అంతేకాక శ్రీవారి సేవ కోసం ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు కూడా వస్తుంటారు. అలానే ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవలే నిశ్చితార్ధం చేసుకున్న అనంత అంబానీ, రాధికా మర్చంట్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేద పండితులు ప్రత్యేక […]
ప్రపంచంలోనే అపర కుబేరుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి అంటేనే వార్త. 2018 అంబానీ కుమార్తె ఇషా పెళ్లి దగ్గర నుండి ఇటీవల జరిగిన చిన్నకుమారుడు అనంత్ నిశ్చితార్థం వరకు ప్రతీదీ హాట్ టాపికే. ఎక్కడ పెళ్లి చేసుకుంటారు, ఎంత ఖరీదైనా దుస్తులు వేసుకున్నారు, నగలు, పెళ్లి కార్డు, వంటలు, వచ్చే సెలబ్రిటీల గురించి మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. వీరి పెళ్లిని ఇక్కడ మీడియానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న […]
భారత దేశంలో వ్యాపార దిగ్గజాల్లో ఒకరు ముకేష్ అంబానీ. తండ్రి దీరూభాయ్ అంబానీ నుంచి వారసత్వంగా అభించిన వ్యాపారాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ.. అన్ని రంగాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు ముకేష్ అంబాని. అదృష్టం ఆయన వెంటే ఉన్నట్టు.. ముఖేష్ అంబాని ఏ వ్యాపారంలో అడుగు పెట్టినా ఎంతో సక్సెస్ సాధిస్తూ పట్టిందల్లా బంగారమే అన్న విధంగా వ్యాపార రంగంలతో ముందుకు సాగుతున్నారు. ఆయన ఇప్పుడు భారత దేశంలో అపర కుభేరుడుగానే కాదు.. ప్రపంచ […]
ప్రపంచ వ్యాప్తంగా అపర కుబేరుడిగా పేరు గాంచిన వ్యక్తి ముఖేష్ అంబాని. ఆయన సంపాద రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ప్రపంచ స్థాయి కుబేరులతో పోటీ పడుతున్న ముఖేష్ అంబాని తన సంపదను రోజు రోజుకు రెట్టింపును చేసుకుంటున్నాడు. దీనిని పక్కనబెడితే. గత కొన్నేళ్ల నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి.. ముఖేష్ అంబాని, అతని కుటుంబ సభ్యులను బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తెలసింది. అయితే తాజాగా కూడా ఓ గుర్తు తెలియని వ్యక్తి […]